लेक्टरर ने छात्रा को किया गर्भवती, गर्भपात से इंकार करने पर किया हमला, मासूम लड़ रही है जिंदगी और मौत की लड़ाई

हैदराबाद: गुरु (शिक्षक) को भगवान मानने की हमारी परंपरा है। गुरु को गुरुब्रह्मा भी कहा जाता है। गुरु छात्रों को शिक्षित करता है और जीवन का बेहतर रास्ता दिखाता है। इसीलिए गुरु को भगवान भी माना जाता है। ऐसे पवित्र पेशे में रहने वाले एक शिक्षक ने अपनी विकृति उजागर कर दी। एक निजी कॉलेज में लेक्चरर के पद पर कार्यरत शिक्षक रास्ता भटक गया।

बेहतर रास्ता दिखाने के बजाये उसकी बुरी नजर एक छात्रा पड़ी। वह हवसी निकला और छात्रा की जिंदगी बर्बाद कर दी। उसे गर्भवती कर दिया। उसका गर्भपात कराने के लिए छात्रा की बेहरमी से पिटाई कर दी। नतीजा यह हुआ कि छात्रा अस्पताल में जिंदगी और मौत की लड़ाई लड़ रही है। यह भयानक और दर्दनाक मामला आंध्र प्रदेश के प्रकाशम जिले के मार्कापुरम में प्रकाश में आई है।

मिली जानकारी के अनुसार, मार्कापुरम कस्बे की एक छात्रा स्थानीय निजी कॉलेज में इंटरमीडिएट की पढ़ाई कर रही थी। उसी कॉलेज में गोविंद नाइक नाम का एक शख्स लेक्चरर के पद पर कार्यरत था। उसकी शादी हुई और उसे एक बेटा भी है। अच्छी पत्नी और अच्छी नौकरी है। फिर भी उसने अपनी विकृति बुद्धि नहीं छोड़ी। उसकी उस छात्रा बुरी नजर पढ़ी जो उसके पास पढ़ाई करने के लिए आती थी। एक दिन उसने कॉलेज से अकेली जा रही छात्रा को देखा और यह कहकर बाइक पर बैठा लिया कि वह उसे घर के पास छोड़ देगा। वह उसे शहर के बाहरी इलाके में ले गया और उसके साथ दुषकर्म किया। साथ ही उसकी कुछ तस्वीरें लीं।

इसके बाद उसने छात्रा को अश्लील फोटो दिखाकर कई बार उसके साथ दुष्कर्म किया। उसकी प्रताड़ना को सहन करने में असमर्थ छात्रा ने दूसरे साल की पढ़ाई के लिए अन्य कॉलेज में दाखिला लिया। हालाँकि, शिक्षक की विकृति बुद्धि बिल्कुल नहीं बदली। कॉलेज बदलने के कारण गोविंद नाइक का शरारती व्यवहार और भी अधिक बढ़ गया। उसने उसकी नग्न तस्वीरें अन्य लोगों को दिखाने की धमकी देकर उसे अपने वश में कर लिया। इससे छात्रा गर्भवती हो गई। गर्भवती होने का पता चलने पर गोविंद नाइक उस पर गर्भपात कराने का दबाव डाला। गर्भपात कराने के लिए छात्रा डर गई। उसने शिक्ष को कह दिया कि वह गर्भवती नहीं करेंगी।

गोविंदा नाइक, जो पहले से शादीशुदा है और एक बेटा भी है। छात्रा की गर्भावस्था को लेकर चिंतित हो गया। तभी उसने छात्रा का गर्भपात कराने की योजना बनाई। कई बार गर्भपात कराने के लिए उसे समझाया, मगर वह नहीं मानी। यह देख शिक्षक ने उसके पेट पर गंभीर रूप से वार किया। नतीजा यह हुआ कि छात्रा गंभीर रूप से घायल हो गई। घायल छात्रा को परिजनों ने अस्पताल में भर्ती कराया। पीड़ित की जांच करने वाले डॉक्टरों ने बताया कि पेट पर वार किये जाने के कारण छात्रा की जान को खतरा है।

डॉक्टरों ने छात्रा का तुरंत गर्भपात कराया। बाद में डॉक्टरों और परिजनों की मदद से पीड़िता ने पुलिस में शिकायत दर्ज कराई। पुलिस ने छात्रा की शिकायत पर गोविंद नाइक के खिलाफ रेप और पॉक्सो समेत कई धाराओं के तहत मामला दर्ज कर जांच शुरू कर दी है। मार्कापुरम एसआई कोटेश्वर राव ने मीडिया को बताया कि पीड़ित छात्रा को मेडिकल परीक्षण के लिए अस्पताल ले जाया गया।

విద్యార్థినిని గర్భవతిని చేసిన లెక్చరర్, అబార్షన్ నిరాకరించినందుకు ఆమెపై దాడి

హైదరాబాద్: గురువును దేవుడితో కొలిచే సంప్రదాయం మనది. అందుకే గురువును గురు బ్రహ్మ అని కొలుస్తారు. విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించే దేవుడిగా ఉపాధ్యాయుడిని భావిస్తారు. అంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఓ వ్యక్తి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి దారి తప్పాడు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన విద్యార్థినిపై కన్నేశాడు. కామాంధుడిలా మారి ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశాడు. గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించుకోవాలని చావబాదాడు. దీంతో సదరు విద్యార్థిని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ప్రకాశం (ఆంధ్రప్రదేశ్) జిల్లా మార్కాపురంలో జరిగింది.

మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరింది. అయితే అదే కాలేజీలో గొవింద్ నాయక్ అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లై ఓ కొడుకు సంతానం కూడా. చక్కటి భార్య..మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ అతడి వక్రబుద్ధి మాత్రం వదల్లేదు. పాఠాలు చెప్పమని వచ్చిన విద్యార్థినిపై కన్నేశాడు. ఓ రోజు కాలేజీ నుంచి ఒంటరిగా వెళ్తున్న బాలికను ఇంటి దగ్గర దింపుతానని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. పట్టణ శివారుల్లోకి తీసుకెళ్లి అక్కడ ఆమెపై దారుణానికి పాల్పడటంతో కొన్ని ఫోటోలను సైతం చిత్రీకరించాడు.

అనంతరం ఆ అశ్లీల ఫోటోలను చూపిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేక ఆ బాలిక సెకండ్ ఇయర్ వేరే కాలేజీలో చేరింది. అయినప్పటికీ అతడి బుద్ధి ఏమాత్రం మారలేదు. కాలేజ్ మారడంతో గోవింద్ నాయక్ వికృత చేష్టలతో మరింత రెచ్చిపోయాడు. ఆమె న్యూడ్ ఫోటోలను వేరే వాళ్లకు చూపిస్తానంటూ బెదిరిస్తూ లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న గోవింద్ నాయక్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. అబార్షన్ చేయించుకునేందుకు బాలిక భయపడింది. చేయించుకోనని చెప్పేసింది.

అప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్న గోవింద నాయక్ బాలిక గర్భం దాల్చడంతో ఆందోళన చెందాడు. అంతే బాలికను అబార్షన్ చేయించాలని ప్లాన్ వేశాడు. ఎన్నిసార్లు బతిమిలాడినా వినకకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. కడుపుపై తీవ్రంగా కొట్టాడు. దీంతో కామాంధుడి చేతిలో గాయాలపాలైన ఆ బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలిని పరిశీలించిన వైద్యులు కడుపుపై దెబ్బలు తగలంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని తెలిపారు.

వెంటనే అబార్షన్ చేయించారు. అనంతరం వైద్యులు, కుటుంబ సభ్యుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు ప్రైవేట్ లెక్చరర్ గోవింద్ నాయక్‌ పై అత్యాచారం, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం విద్యార్థినిని ఆసుపత్రికి తరలించినట్లుగా మార్కాపురం ఎస్ఐ కోటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X