Delhi Liquor Scam : ये हैं MLC कल्वकुंट्ला कविता को तिहाड़ जेल में दी जाने वाली खास सुविधाएं

हैदराबाद : शराब घोटाला मामले में दिल्ली राऊज एवेन्यू कोर्ट ने बीआरएस एमएलसी कल्वाकुंट्ला कविता को 14 दिन की रिमांड पर भेज दिया है। कोर्ट ने कविता को 9 अप्रैल तक रिमांड का आदेश जारी किया है। इसके साथ ही कविता को तिहाड़ जेल भेज दिया है।

गिरफ्तारी के समय से कविता अब तक ईडी की हिरासत में थी। इसलिए वह दिल्ली में ईडी कार्यालय में थी। ईडी की हिरासत खत्म होने के बाद अधिकारियों ने कविता को 26 मार्च को सुबह कोर्ट में पेश किया। कोर्ट के आदेश के चलते जेल अधिकारियों ने कविता के लिए विशेष व्यवस्था की है। कविता को हर दिन घर का भोजन, अखबार, पेपर, बुक्स, पेन, सोने के लिए गद्दी, दवाइयां, सोने के गहनें और अन्य सुविधा दी जाएगी।

इससे पहले कविता ने कोर्ट में अंतरिम जमानत याचिका दायर की थी। उन्होंने अंतरिम जमानत देने की कोर्ट से अपील की कि उनके बेटे की परीक्षा है। कविता के बेटे की 16 अप्रैल तक परीक्षाएं हैं। लेकिन कोर्ट ने इस अनुरोध को खारिज कर दिया। ईडी ने कविता की जमानत याचिका पर जवाब देने के लिए समय मांगा है। दोनों वकीलों की दलीलें सुनने के बाद अदालत ने कविता को रिमांड पर भेज दिया। अब कविता की जमानत याचिका पर नियमित बहस एक अप्रैल को होगी।

संबंधित

इसी क्रम में बीआरएस एमएलसी कविता ने कहा कि उनके खिलाफ झूठा मामला बनाया गया है। उन्हें अस्थायी तौर पर जेल में डाल दिया जाएगा। लेकिन उनके आत्मसम्मान को कौन नुकसान नहीं पहुंच पाएगा। वह धुले हुए मोती की तरह बाहर निकल आएगी। उसने कुछ भी गलत नहीं किया है और वह न ही वह सरकारी गवाह बनेगी। यह एक राजनीतिक मामला है। न कि मनी लॉन्ड्रिंग का मामला। कविता ने जोर देकर कहा कि शराब घोटाले में एक आरोपी भाजपा में शामिल हो गया। दूसरे आरोपी को भाजपा का टिकट दिया गया। जबकि तीसरे आरोपी ने भाजपा को 50 करोड़ रुपये इलेक्टोरल बांड दिया है।

జైల్లో కవితకు ఇచ్చే సదుపాయాలివే

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఈ కేసులో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయగా పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు.

అయితే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంటి భోజనంతో పాటు పెన్నులు, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్, ఇంటి నుంచి దుస్తులు పంపించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లగా అక్కడ కూడా కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం.

అయితే కవితకు ఇంటి భోజనంతో పాటు హైబీపీ కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా అనుమతించింది కోర్టు. ఇవే కాకుండా ప్రత్యేకంగా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. 9వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

పది రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం రోజున కవితకు ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. అందుకు కోర్టు అనుమతించడంతో కోర్టు నుంచి డైరెక్టుగా కవితను తీహార్ జైలుకు తరలించారు.

మరోవైపు ఢిల్లీ ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు ఏప్రిల్ 1 వరకు పరీక్షలు ఉన్నాయని అప్పటివరకు ఆమెకు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X