MLA Horse Trading Case: హైకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి జి కిషన్ రెడ్డి, TBJP President Bandi Sanjay

హైదరాబాద్ : “ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన నకిలీ కేసులో గౌరవ హైకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. కల్పితమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసీఆర్ అబద్ధాలను హైకోర్టు పూర్తిగా ఎండగట్టింది. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండడంతో, ఆయనే ఈ ఎపిసోడ్ ను సృష్టించారన్న బిజెపి ఆరోపణలు నిజమని ఈ తీర్పు రుజువు చేస్తోంది.”

“నీతి నిజాయితీలకు కట్టుబడిన జాతీయ నాయకులను ఈ వ్యవహారంలోకి లాగి కేసీఆర్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. అతని ఊహల్లోంచి పుట్టిన ఈ తప్పుడు కేసు కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేశారు. అంతేకాకుండా అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, సంస్థలను నిర్వీర్యం చేశారు.”

“ఐపీఎస్‌ అధికారులు వాస్తవాలను వెల్లడించకపోవడం దురదృష్టకరం. అధికారం చేతిలో పెట్టకొని ఏమైనా చేయొచ్చనుకునే కేసీఆర్ లాంటి వాళ్లకు ఈ తీర్పు కళ్లు తెరిపించాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయి, బెదిరింపులకు లొంగవు. వాస్తవాన్ని పునరుద్ఘాటిస్తున్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే!”

Related News:

Telangana Bharatiya Janata Party president Bandi Sanjay Kumar…

Hyderabad: Telangana Bharatiya Janata Party president Bandi Sanjay Kumar on Monday welcomed the judgement of the state high court transferring the case of alleged attempt to poach four Bharat Rashtra Samithi (BRS) MLAs to the Central Bureau of Investigation (CBI).

In a statement, Sanjay said the BJP strongly desired that all the facts should come out through an impartial investigation. “On the other hand, the BRS government was trying to camouflage the facts and unleash a negative campaign with a conspiracy to malign the BJP,” he said.

The BJP president said the entire story, screenplay and direction of the farmhouse drama was done by KCR, who stage-managed the show sitting in Pragati Bhavan. The people have seen through the drama enacted by KCR government to project untruths as truths, he said.

“All these days, the special investigation team (SIT) has conducted the investigation only to protect the real culprits. The KCR government had constituted similar SITs to probe various cases, but they could not even catch a mouse even after digging mountains,” Sanjay criticised.

Stating that the chief minister had no courage and sincerity to discuss on the development, Sanjay alleged that the farmhouse case was a total fabrication by KCR only to divert the people’s attention from the discussion on the involvement of his family members in liquor, drug and corrupt scandals.

“The BJP is hopeful that the CBI inquiry would unearth the facts in the farmhouse case and expose the real culprits,” he asserted.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X