युवाओं की कुर्बानी देखकर ही सोनिया ने तेलंगाना दिया: मीराकुमार

हैदराबाद: लोकसभा के पूर्व अध्यक्ष मीराकुमार ने कहा कि सोनिया गांधी ने युवाओं के बलिदान देखकर ही तेलंगाना दिया है। उन्होंने गन पार्क में शहीदों को श्रद्धांजलि देने के बाद मीडिया से बात की। तेलंगाना के लोगों को स्थापना दिवस की हार्दिक शुभकामनाएं दी।

मीराकुमार ने कहा कि तेलंगाना कांग्रेस की वजह से साकार हुआ है। तेलंगाना कई युवकों की कुर्बानियों का नतीजा है। तेलंगाना में रईसों का राज चल रहा है। ऐसी सरकार को बदलना चाहिए।

मीराकुमार गुरुवार को गांधी भवन में तेलंगाना में स्थापना दिवस समारोह में शामिल होने के लिए हैदराबाद आई है। एआईसीसी सचिव नदीम जावेद, प्रोटोकॉल समिति के अध्यक्ष हरकर वेणुगोपाल और अन्य लोगों ने शमशाबाद हवाई अड्डे पर उनका भव्य स्वागत किया।

యువకుల బలిదానులు చూసే సోనియా తెలంగాణ ఇచ్చారు : మీరాకుమార్

హైదరాబాద్: యువకుల బలిదానులు చూసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు.  గన్ పార్క్ వద్ద అమరులకు  నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాకారం అయిందని చెప్పిన మీరాకుమార్ ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని సర్కార్ మారలన్నారు.  

గాంధీభవన్ లో జరిగే రాష్ట్ర అవిర్భావ వేడుకలకు హాజరు అయ్యేందుకు మీరాకుమార్ 2023 జూన్ 01 గురువారం  రోజున హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆమెకు ఏఐసీసీ కార్యరద్శి నదీమ్​జావెద్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్​ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. 

తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు.. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది.. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజల త్యాగాలు ,ఆశాయాలు కాంగ్రెస్ కు మాత్రమే తెలుసు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X