सेवानिवृत्त और समाजसेवी धर्मगड्डा दाक्षायनी की बेटी का विवाह भव्य रूप से संपन्न, आपने दिया वर-वधु को आशीर्वाद

हैदराबाद : डॉ बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी में वरिष्ठ सहायक पद से सेवानिवृत्त और समाजसेवी- धर्मगड्डा दाक्षायनी और रघुनंदम स्वामी की पुत्री और दंत चिकित्सक डॉ साईं हर्षिता का शुभ विवाह करीमनगर निवासी- तिरुतुलई श्रीवाणी और नागराजू के पुत्र डॉ वैभव राज के साथ 25 फरवरी को अजीज नगर स्थित केपीआर कन्वेंशन में भव्य रूप से हुआ।

इस अवसर पर विश्वविद्यालय में कार्यरत और सेवानिवृत्त कर्मचारी, मित्र और परिजनों ने बड़ी संख्या में भाग लिया और वधु-वर को आशीर्वाद दिया। आपको बता दें कि डॉ साईं हर्षिता उसके भाई डॉ दत्तसाईं दोनों अच्छे दंत चिकित्सक है। अब उनके दामाद डॉ वैभव राज भी एक अच्छे चिकित्सक है।

ఘనంగా సామాజిక సేవకురాలు ధర్మగడ్డా దాక్షాయణి కుమార్తె వివాహం

హైదరాబాద్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ పదవి నుండి పదవీ విరమణ పొందిన, సామాజిక సేవకురాలు- ధర్మగడ్డా దాక్షాయణి, రఘునందం స్వామి కుమార్తె, దంత వైద్యురాలు డాక్టర్ సాయి హర్షితా వివాహం 25 ఫెబ్రవరిన కరీంనగర్ నివాసి- తిరుతులై శ్రీవాణి, నాగరాజు కుమారుడు డాక్టర్ వైభవ్ రాజ్ తో అజీజ్ నగర్ లోని కేపీఆర్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అలగే డాక్టర్ సాయి హర్షితా, ఆమె సోదరుడు డాక్టర్ దత్తసాయి ఇద్దరూ మంచి దంత వైద్యులు. ఇప్పుడు వారి అల్లుడు డాక్టర్ వైభవ్ రాజ్ కూడా మంచి వైద్యుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X