CRIME NEWS:16 किलो सोना लेकर मैनेजर फरार, ग्राहक परेशान

हैदराबाद: मणप्पुरम गोल्ड फाइनेंस मैनेजर 16 किलो सोना लेकर फरार हो गया। यह चौंकाने वाली घटना आंध्र प्रदेश के कृष्णा जिले में प्रकाश में आई है।

मिली जानकारी के अनुसार, विजयवाड़ा के कंकिपाडु गांव निवासी पावनी मणप्पुरम गोल्ड फाइनेंस में प्रबंधक के रूप में कार्यरत हैं। ग्राहकों का छिपाकर रखा गया करीब 16 किलो सोना चोरी हो गया। करीब एक हजार ग्राहक यह जानकर परेशान हो रहे हैं कि मैनेजर करीब 9 करोड़ 60 लाख रुपये का सोना लेकर फरार हो गई है।

पुलिस मामला दर्ज कर सीसीटीवी कैमरों के आधार पर आरोपियों की तलाश कर रही है। पुलिस ने इस मामले में एक शख्स को हिरासत में लिया है और पूछताछ कर रही है। पुलिस 3 टीमों के साथ पावनी की सघन तलाश कर रही है।

16కిలోల బంగారంతో ఉడాయించిన మేనేజర్

హైదరాబాద్: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్ ఏకంగా 16కిలోల బంగారంతో ఉడాయించింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… విజయవాడ కంకిపాడు గ్రామంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ లో మేనేజర్‌గా పావని విధులు నిర్వహిస్తున్నారు. కస్టమర్లు దాచుకున్న సుమారు 16 కిలోల బంగారంతో ఉడాయించారు. సుమారు రూ. 9కోట్ల60లక్షలు విలువ చేసే బంగారంతో మేనేజర్ పరారైందని తెలియడంతో వెయ్యిమంది వరకు కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పావని కోసం 3 బృందాలతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X