Hyderabad: K.T. Rama Rao (KTR), the Working President of the Bharat Rashtra Samithi (BRS), accused Chief minister Revanth Reddy of orchestrating an Anti-Corruption Bureau (ACB) investigation to distract from the Congress government’s failures, particularly its alleged betrayal of farmers under the Rythu Bharosa scheme.
KTR stated that summoning him for an investigation in a case where the High Court’s verdict is reserved mocks the Constitution. He responded to ACB’s notice regarding alleged irregularities in the Formula E car race event, issued on January 2, by visiting the ACB office in Banjara Hills today.
However, police stopped KTR and his legal team at the main gate, denying them entry. KTR submitted his written response to ACB officials outside the office premises. In his reply, KTR highlighted the pending High Court judgment related to the FIR filed against him on December 18. He also questioned the lack of specific details in ACB’s notice, urging clarity on the required documents and information.
Also Read-
Speaking to the media, KTR alleged that Revanth Reddy is attempting to impose his own unconstitutional practices in Telangana. He accused the Congress government of infringing on his rights and recalled a similar incident where a BRS leader, Narender Reddy Ex-MLA, was falsely implicated through fabricated statements. KTR criticized the authorities for barring his legal team from accompanying him, demanding a written explanation if such support is prohibited. He further alleged a conspiracy to plant illegal items in his residence as part of a politically motivated agenda.
ACB Probe is a Smokescreen for Congress Failures
KTR claimed the ACB inquiry is an attempt to divert public attention from the Congress government’s unfulfilled promises and its “betrayal” of farmers. He vowed to continue exposing government failures despite such tactics and reaffirmed his commitment to holding the Congress accountable for its “420 promises.” The BRS leader condemned the Congress administration for resorting to diversion politics instead of addressing public grievances. He asserted that such intimidation tactics will not deter him from pursuing justice for Telangana’s people.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు, రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా- కెటిఅర్
విచారణకు హజరయ్యేందుకు ఎసీబీ కార్యాలయాని వెళ్లిన కెటిఅర్ ను ఏసీబీ కార్యాలయం వద్ద కెటిఅర్ ను అడ్డుకున్న పోలీసులు
చివరికి ఏసీబీ అధికారులకు రాతపూర్వక స్పందనను ఇచ్చిన కెటిఅర్
హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలు ఎండగుతున్న తమను అపేందుకు, రైతు భరోసా పై చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీతో తనను వేధించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన కేసులో విచారణకు పిలవడం అంటే భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని విమర్శించారు. ఫార్ములా ఈ – కార్ రేసు అంశంలో రెండవ తేదీన అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నోటీసులకు స్పందించిన కేటీఆర్, రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాతపూర్వకంగా జవాబు ఇవ్వాలనుకున్నారు.
ఈమేరకు తన న్యాయవాదులతో కలసి ఈరోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఏసిబి కార్యాలయానికి వెళ్లారు. అయితే ఏసీబీ కార్యాలయం మేయిన్ గేట్ ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు, న్యాయవాదులతో కలిసి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. గేట్ ముందే చాలా సేపు ఆపడంతో తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు రోడ్డు మీదనే కేటీఆర్ అందించారు. డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని అందులో ప్రస్తావించడంతో పాటు డిసెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగియడంతో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిందని తెలియజేశారు.
ఇదే కేసులో ప్రతివాదిగా ఉన్న ఏసీబీ, ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు తరువాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో పాటు తనకు ఇచ్చిన నోటీసుల్లో సమాచారంతోపాటు డాక్యుమెంట్లను అందివ్వాలన్న విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్, ఏ అంశాల పైన సమాచారం, డాక్యుమెంట్లు కావాలన్న విషయం నోటీసుల్లో స్పష్టంగా లేదని ఏసీబీకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఆ తరువాత ఏసీబీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేయాలన్న దురాలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. గతంలో తమ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ని విచారణ పేరుతో పిలిచి ఆయన ఇవ్వకున్నా అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ ని మీడియాకి వదిలిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేసే అవకాశం ఉన్నందునే న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లాలనుకున్నట్టు చెప్పారు. తన వెంట న్యాయవాదులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలన్నారు.
ఒక పౌరుడిగా న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు తనకు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ఏసీబీ అధికారులను డిమాండ్ చేశారు. విచారణ పేరుతో పిలిచి తన ఇంటిపైన అక్రమంగా దాడులు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తన ఇంట్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచేందుకు కుట్ర కూడా జరుగుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదన్నారు.
రైతు భరోసా కోత విధించి రాష్ట్ర రైతాంగానికి చేసిన నమ్మక ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరలించే అటెన్షన్ డైవర్షన్ స్కీంలో భాగమే ఈ ఏసీబీ విచారణ అన్నారు కేటీఆర్. ఇలా ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేక అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు కావున డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ని ఎవరైతే విమర్శిస్తున్నారో వారిని అరెస్టు చేయడమే రెండో పనిగా పెట్టుకున్నాడని, అయితే ఎన్ని అటెన్షన్ డైవర్షన్ లు చేసినా ప్రభుత్వ వైపల్యాలను ఏండగడుతూనే ఉంటామన్నారు.
BRS unveils 2025 calendar highlighting minority welfare, criticises Congress governance
Hyderabad: BRS Working President K Tarakarama Rao and former minister T Harish Rao unveiled a 2025 calendar themed on minority welfare, prepared by senior leader Shaik Abdullah Sohail, at Telangana Bhavan on Monday.
The calendar highlights welfare schemes implemented by the BRS government over the past decade and includes quotes from BRS Chief K. Chandrashekhar Rao. Each page of the calendar covers two months, featuring images and details of key initiatives such as Shadi Mubarak, minority residential schools and colleges, and the appointment of Muslim leaders to prominent positions, including Deputy Chief Minister and Home Minister. The calendar also showcases significant developments such as the construction of mosques in the new Secretariat, renovation of the Jamia Nizamia auditorium, restoration of Aneesul Ghurba, and the distribution of Ramzan gifts.
Speaking at the event, BRS leaders emphasised the party’s commitment to inclusive governance and social justice, describing empowering minorities as a responsibility. They also stressed the importance of accessible education for all. They said the development must be inclusive and uplift every community without leaving anyone behind.
The event was attended by former Deputy Chief Minister Mahmood Ali and other senior leaders.
Speaking to media persons later, Abdullah Sohail praised the previous BRS government’s decade-long efforts, stating that minorities experienced unprecedented development under its rule. He highlighted that the appointment of a Muslim Deputy Chief Minister in the first term and a Home Minister in the second term symbolised empowerment. He added that several Muslims were nominated as MLCs, heads of various corporations, reflecting the party’s commitment to inclusive governance.
However, Sohail criticised the current Congress government led by Chief Minister A. Revanth Reddy, accusing it of suppressing minorities and dismantling welfare initiatives implemented by the BRS. He said that in its one year of governance, Congress had failed minorities and destroyed the welfare programs that transformed lives over the last decade.
On the occasion, a poster detailing the alleged failures of the Congress government was also unveiled. It listed several incidents of communal violence and discrimination, including communal riots in Sangareddy and Daulatabad; attacks on Muslim youth in Suryapet; an attempted desecration of Masjid-e-Habeeb Unnisa in Serilingampally; the demolition of the 200-year-old Qutub Shahi Masjid in Moinabad; an attack on Muslim girls offering Namaz by Bajrang Dal activists in Wanaparthy with no police action; communal riots in Jainoor where four mosques were vandalised and properties burned, and the desecration of the Mutyalamma temple in Kummariguda, Secunderabad.
The poster also accused the Congress government of neglecting minorities, citing that no Muslim had been appointed as a minister even after a year in power. Additional allegations included the proposed removal of Charminar from the state logo, the official reference to Hyderabad as “Bhagyanagar” in a state document, and the removal of minorities from official government orders.
Abdullah Sohail further criticised the Congress for failing to fulfil any of the 12 promises made in its Minorities Declaration, including increasing the minorities welfare budget to Rs. 4,000 crore, allocating Rs. 1,000 crore annually for subsidised loans to minority youth, providing financial assistance for higher education under the Abdul Kalam Taufa-e-Taleem scheme, and protecting land for Muslim and Christian graveyards. He said that the BRS would continue to expose the failures of the Congress government by conducting awareness programmes across the Telangana state.