KT Rama Rao Invited As Guest Of Honour At TiEcon Kerala-2024

Hyderabad: K.T. Rama Rao, the Working President of Bharat Rashtra Samithi (BRS), has been invited to be the Guest of Honour at the prestigious TiEcon Kerala-2024. Organized by The Indus Entrepreneurs (TiE), the event will be held on December 4th and 5th, 2024, at the Grand Hyatt Hotel, Kochi.

The 13th edition of TiEcon Kerala, the state’s largest entrepreneurial convention, will bring together over 1,000 participants, including CEOs, startup founders, industry experts, and thought leaders from various sectors. This year’s theme, “MISSION 2030 – TRANSFORMING KERALA,” aims to explore innovative strategies and leadership approaches to elevate Kerala’s economic and entrepreneurial landscape.

K.T. Rama Rao has been specifically invited to attend the TiE Awards and the Valedictory Ceremony scheduled at 4:00 PM on December 5, 2024. His extensive contributions to fostering innovation and entrepreneurship, as well as his leadership in shaping Telangana’s development narrative, are expected to inspire the attendees and add immense value to the event.

Jacob Joy, President of TiE Kerala, and Vivek Krishna Govind, Chairman of TiEcon Kerala 2024, expressed their enthusiasm about K.T. Rama Rao’s potential participation, noting that his presence would significantly enhance the stature of the conference and motivate aspiring entrepreneurs.

Also Read-

టైకాన్ (TiECon) కేరళ-2024కు కేటీఆర్ కు ఆహ్వానం

హైదరాబాద్ : రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టి. రామారావుని ప్రతిష్టాత్మక టైకాన్ (TiECon) కేరళ 2024కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (TiE) నిర్వహణలో ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు డిసెంబర్ 4 మరియు 5, 2024 తేదీల్లో కోచిన్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతుంది.

కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్ గా పేరు ఉన్న13వ టైకాన్ (TiECon) కు వివిధ రంగాల సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణుల వంటి 1,000 మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఏడాది థీమ్, “మిషన్ 2030 – ట్రాన్స్‌ఫార్మింగ్ కేరళ,” కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను ఈ సదస్సు చర్చించనున్నది.

డిసెంబర్ 5, 2024న సాయంత్రం 4:00 గంటలకు జరిగే టైకాన్ (TiECon) అవార్డ్స్ మరియు ముగింపు వేడుకలకు కే.టి. రామారావుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో ఆయన చూపిన గొప్ప నాయకత్వం, మరియు ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను తెలంగాణలో పెంపొందించడంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలు, కేటీఆర్ ఆలోచనలు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

TiE కేరళ అధ్యక్షులు జాకబ్ జోయ్ మరియు టైఇకాన్ కేరళ 2024 చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్, కేటీఆర్ పాల్గొనడం ద్వారా ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందని, యువ ఆంట్రప్రెన్యూర్స్‌కు ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X