BRAOU TO HOST TWO-DAY CHAYA LITERATURE FESTIVAL ON…

Hyderabad : The Roots Collegium is organising a two-day literary, historical and cultural event “Chaya Literature Festival” at Dr. B. R. Ambedkar Open University campus on November 14 and 15, 2026. Prof. Ghanta Chakrapani, Vice-Chancellor of BRAOU, appreciated the efforts of Roots Collegium in organising the festival at the University for the past two years and encouraged the organisers to continue their efforts to promote literature and cultural exchange.

Prof. Chakrapani said the festival would bring together writers and literary personalities from across India and abroad, providing a platform for discussions and exchange of ideas on literature, history and culture. He said the event would promote literary interaction across national and international boundaries and provide an opportunity to bring Telangana’s literary and cultural heritage to a wider international audience.

Also Read-

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఛాయా సాహిత్యోత్సవం

హైదరాబాద్ : ఛాయా, రూట్స్ కొలీజియం ఆధ్వర్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు సాహిత్య, చరిత్ర, సాంస్కృతిక ఉత్సవం “ఛాయా సాహిత్యోత్సవం” నిర్వహించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో ఛాయా సాహిత్యోత్సవాన్ని నిర్వహిస్తున్న రూట్స్ కొలీజియం కృషిని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి అభినందించారు. సాహిత్యం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే దిశగా నిర్వాహకులు తమ కృషిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా రచయితలు, సాహిత్య ప్రముఖులు హాజరై సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతారని ప్రొ. చక్రపాణి తెలిపారు. ఈ ఉత్సవం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యపరమైన పరస్పర చర్చలకు అవకాశం కలుగుతుందని, తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar