जुबली हिल्स उपचुनाव शांतिपूर्ण जारी, मागंटी सुनीता ने डाला वोट और किया यह आह्वान

हैदराबाद: जुबली हिल्स उपचुनाव के लिए मतदान शांतिपूर्ण ढंग से जारी है। मतदान आज (मंगलवार) सुबह 7 बजे शुरू हुआ। मतदान शाम 6 बजे तक चलेगा। उपचुनाव को देखते हुए चुनाव आयोग के अधिकारियों ने कड़े इंतजाम किए हैं। मॉक पोलिंग सुबह 6:30 बजे शुरू हुई। उपचुनाव को देखते हुए जुबली हिल्स निर्वाचन क्षेत्र में धारा 144 लागू है। इसी क्रम में, बीआरएस उम्मीदवार मागंटी सुनीता ने नवोदय कॉलोनी थाना संख्या 290 में अपने मताधिकार का प्रयोग किया। मागंटी सुनीता ने जुबली हिल्स के लोगों से अपने मताधिकार का प्रयोग करने का आग्रह किया।

पहली बार, चुनाव आयोग के अधिकारी ड्रोन के ज़रिए स्थिति की नियमित समीक्षा कर रहे हैं। उपचुनाव के लिए तीन हज़ार मतदान कर्मचारी और दो हज़ार पुलिस अधिकारी ड्यूटी पर तैनात हैं। चुनाव अधिकारियों ने उपचुनाव के दौरान कई अहम पाबंदियाँ लगाई हैं। उन्होंने चेतावनी दी है कि अगर पाबंदियों का उल्लंघन किया गया तो क़ानूनी कार्रवाई की जाएगी। इस बीच, जुबली हिल्स उपचुनाव में चार लाख मतदाता अपने मताधिकार का प्रयोग करेंगे। चुनाव में 58 उम्मीदवार मैदान में हैं। 103 पोस्टल बैलेट वोट पहले ही डाले जा चुके हैं। उपचुनाव के लिए चुनाव अधिकारियों ने 407 मतदान केंद्र बनाए हैं।

जुबली हिल्स उपचुनाव के मतदान के लिए पुलिस ने कड़ी सुरक्षा व्यवस्था की है। 2,400 पुलिसकर्मी कड़ी सुरक्षा व्यवस्था में तैनात हैं। अर्धसैनिक केंद्रीय बल उपचुनाव की सुरक्षा में तैनात हैं। पुलिस ने रहमतनगर, बोराबंडा, यूसुफगुडा और श्रीरामनगर के समस्याग्रस्त इलाकों पर कड़ी नज़र रखी है। समस्याग्रस्त मतदान केंद्रों पर सीसीटीवी कैमरों और ड्रोन कैमरों से निगरानी की जा रही है। समस्याग्रस्त मतदान केंद्रों पर त्रि-स्तरीय सुरक्षा व्यवस्था की गई है। जुबली हिल्स उपचुनाव में 800 केंद्रीय बल तैनात हैं। चुनाव अधिकारी 139 इलाकों में ड्रोन के ज़रिए मतदान पर कड़ी नज़र रख रहे हैं।

यह भी पढ़ें-

ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిలుకలు, ఓటు హక్కును వినియోగించుకున్నా మాగంటి సునీత

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో నవోదయా కాలనీ పీఎస్ నంబర్ 290లో ఓటు హక్కును బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మాగంటి సునీత.

మొదటిసారి డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈసీ అధికారులు. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

Also Read-

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటింగ్‌కు పోలీసులు కట్టదిట్టమైన భద్రత కల్పించారు. 2,400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత చేస్తున్నారు. ఉపఎన్నిక కోసం పారమిలిటరీ కేంద్ర బలగాలు పహరా కాస్తున్నారు. రహమత్‌నగర్, బోరబండ, యూసఫ్‌గూడా, శ్రీరామ్‌నగర్‌లోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో 800 మంది కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X