ఘనంగా రామంతాపూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ 80వ స్వాతంత్ర దినోత్సవం, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసారు జనరల్ సెక్రటరీ నాగరాజు

హైదరాబాద్ : రామంతపూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ 80 వ స్వాతంత్ర దినోత్సవ ము ఘనంగా జరిగింది. ఇందులో అసోసియేషన్ కార్యదర్శి జె. నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

Also Read-

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా జనరల్ సెక్రటరీ నాగరాజు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ రావు, విజయభాస్కర్, దేవేందర్, సి. ప్రకాష్, బి. నరసింహ రావు, ఎ. వి. కైలాసం, మహారాజు నాగరాజు మరియు అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. అలీన మరియు మిగతా సభ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X