
ప్రభుత్వ అధికారుల్లో లంచాల గోల ఎక్కువైందా? ప్రభుత్వ కార్యాలయాలకు బాధితుడు ఎలా అంటే మధ్యవర్తి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ అధికారులకు మధ్యవర్తి లేకపోతే లంచాలు రావని బాధితుల వెంట మధ్యవర్తి రావాల్సిందేనా?
ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు దాన్ని మధ్య వ్యక్తి ( బ్రోకర్) వ్యక్తుల పాత్ర ఎందుకు అన్నీ తెలుస్తున్న ఉన్నతాధికారులు లంచగొండి అధికారులపై శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి?
ప్రతిరోజు లంచగొండి అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. లంచగొండి అధికారులు రోజు పెరిగిపోతూనే ఉన్నారు. కారణాలు ఏంటి? (సోషల్ మీడియా సౌజన్యంతో)