हैदराबाद: इंडियन प्रीमियर लीग 2023 की हलचल शुरू हो चुकी है। टीम वाइज खिलाड़ियों का चयन पूरा होने के साथ ही संबंधित टीमों के मालिक टीम के कप्तानों की घोषणा कर रहे हैं। ताजा सनराइजर्स हैदराबाद ने अपनी टीम के नए कप्तान की घोषणा की। दक्षिण अफ्रीका के ऑलराउंडर एडेन मार्करम को टीम की कमान सौंपी गई है। इस बात का खुलासा ट्विटर के जरिए किया है।
मालूम हो कि पहले सनराइजर्स हैदराबाद की कप्तानी कर चुके डेविड वॉर्नर ने पिछले सीजन टीम छोड़ दी थी। तब केन विलियम्स को सराइज़र्स ने छोड़ दिया था। इसके साथ ही इस बात में दिलचस्पी है कि 2023 के आईपीएल सीजन के लिए टीम का कप्तान कौन होगा। अभी तक मयंक अग्रवाल के नाम पर विचार किया जा रहा था, लेकिन अंतत: यह फैसला मार्करम को न्या कप्तान बनाया गया।
मालूम हो कि मार्करम हाल ही में हुई साउथ अफ्रीका टी20 क्रिकेट लीग में खिताब जीतने वाली सनराइजर्स ईस्टर्न केप टीम के कप्तान थे। उनके नेतृत्व में टीम ने उस लीग में शानदार प्रदर्शन किया था। इसी पृष्ठभूमि में प्रबंधन ने उन्हें आईपीएल में सनराइजर्स हैदराबाद टीम की बागडोर सौंपी है।
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పెద్ద ప్రకటన చేసింది, ఐడెన్ మార్క్రామ్ కొత్త కెప్టెన్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సందడి మొదలైంది. టీంల వారీగా ఆటగాళ్ల ఎంపిక పూర్తికావటంతో పాటు, ఆయా టీంల యాజమాన్యాలు జట్టు కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఏడెన్ మార్‌క్రమ్ కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ గత సీజన్లో జట్టును వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేన్ విలియమ్స్‌ను సర్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో 2023 ఐపీఎల్ సీజన్‌కు జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరికి మార్‌క్రమ్ వైపు ముగ్గు చూపింది.
ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని నాయకత్వంలోని జట్టు ఆ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలను యాజమాన్యం అతడికే అప్పగించింది. (ఏజెన్సీలు)