अब जाएंगे आकाश मार्ग, आदिलाबाद में हवाई अड्डे के निर्माण को सरकार ने दी हरी झंडी

हैदराबाद: तेलंगाना सरकार ने आदिलाबाद में हवाई अड्डे के निर्माण को हरी झंडी दे दी है। सरकार ने 700 एकड़ भूमि अधिग्रहण के आदेश जारी कर दिए हैं। तेलंगाना में 6 क्षेत्रीय हवाई अड्डों के विकास के तहत आदिलाबाद हवाई अड्डे का चयन किया गया है। इसके लिए भारतीय विमानपत्तन प्राधिकरण (एएआई) ने एक तकनीकी-आर्थिक व्यवहार्यता रिपोर्ट प्रस्तुत की है। एएआई की रिपोर्ट के अनुसार, आदिलाबाद में हवाई अड्डा संभव है।

इसके लिए आदिलाबाद के जिलाधीश को भूमि अधिग्रहण प्रक्रिया शुरू करने के आदेश जारी कर दिए गए हैं। तेलंगाना सरकार के विशेष मुख्य सचिव विकास राज ने इस आशय के आदेश जारी कर दिए हैं। संयुक्त उपयोगकर्ता हवाई क्षेत्र के लिए 700 एकड़ भूमि का अधिग्रहण किया जाएगा। कहा गया है कि हवाई अड्डे के विकास के लिए सरकार, एएआई और नागरिक उड्डयन विभाग समन्वय करें। इस परियोजना का क्रियान्वयन केंद्रीय और राज्य स्तर के अधिकारियों की देखरेख में किया जाएगा।

यह भी पढ़ें-

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టును సమర్పించింది. AAI రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సాధ్యమని సూచించింది.

ఈ మేరకు భూమి స్వాధీన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 700 ఎకరాల భూమిని జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ కోసం సేకరించనున్నారు. విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వం, AAI, సివిల్ ఏవియేషన్ శాఖలు సమన్వయం పాటించాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు కానుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X