दस ग्राम सोना 66 हजार रुपए, यह है मुख्य वजह

हैदराबाद: सोने की कीमतों में भारी इजाफा हुआ है। भारतीय रिजर्व बैंक (RBI) की ओर से 2000 रुपये के नोटों को वापस लेने की घोषणा के बाद मीडिया रिपोर्ट्स में कहा गया है कि सोना और चांदी खरीदी करने में भारी वृद्धि हुई है। हालांकि, 2016 में विमुद्रीकरण के विपरीत यह दर्शाता है कि अब ऐसी कोई उच्च खरीदारी की स्थिति नहीं है।

ज्वैलर्स फेडरेशन जीजेसी के मुताबिक, पिछले दो दिनों की अवधि में 2000 रुपये के नोट बदलने से सोने का लेन-देन कम होता आया है। इसके लिए सख्त नो योर केवाईसी (केवाईसी) नियमों को जिम्मेदार ठहराया जा सकता है। लेकिन कुछ जौहरी मीडिया रिपोर्ट्स में दावा किया गया है कि 2000 रुपये के नोट बदल कर सोना खरीदने वालों से 5 से 10 फीसदी प्रीमियम वसूला जा रहा है। इसके चलते प्रति दस ग्राम सोने की कीमत 66 हजार पर पहुंच गया है।

देश में इस समय सोने की कीमत दस ग्राम 60,200 रुपये हैं। ज्वैलर्स का दावा है कि 2000 रुपये के नोटों के बदले सोना खरीदने के लिए पूछताछ करने वालों की संख्या में इजाफा हुआ है। बताया जा रहा है कि शनिवार को इस तरह की और भी पूछताछ आई है। लेकिन वास्तव में ऑल इंडिया जेम एंड ज्वैलरी डोमेस्टिक काउंसिल (जीजेसी) के चेयरमैन सैयम मेहरा ने बताया कि 2000 रुपये के नोटों के बदले सोना खरीदने वालों की संख्या बहुत कम है।

मेहरा ने आगे कहा कि जीएसटी और बीआईएस हॉलमार्क नियमों के लागू होने से अब गोल्ड इंडस्ट्री में भी औपचारिक कारोबार हो रहा है। बताया जाता है कि अब ग्राहकों का झुकाव भी डिजिटल ट्रांजैक्शन की तरफ हो रहा है। उन्होंने अनुमान लगाया कि 2000 रुपये के नोटों को बंद करने का ज्वैलरी उद्योग पर ज्यादा असर नहीं हो सकता है। लेकिन कई ज्वेलर्स शनिवार को सोना 2 हजार रुपये के नोट के बदले प्रीमियम पर बिका है।

బంగారం పది గ్రాములు 66 వేల రూపాయలు

హైదరాబాద్: బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోలుకు ఎంక్వైరీలు కూడా భారీగా పెరిగినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే 2016లో డీమానిటైజేషన్ మాదిరి కాకుండా ఇప్పుడు అంత ఎగబడి కొనే పరిస్థితులు అయితే లేవని తెలియజేస్తున్నాయి.

జువెలర్స్ సమాఖ్య జీజేసీ ప్రకారం చూస్తే గత రెండు రోజుల కాలం రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌తో జరిగిన బంగారు లావాదేవీలు తక్కువగానే ఉన్నాయి. కఠినమైన నో యువర్ కేవైసీ (కేవైసీ) రూల్స్ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత మంది జువెలర్స్ మాత్రం రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌తో బంగారం కొనే వారి నుంచి 5 నుంచి 10 శాతం వరకు ప్రీమియం వసూలు చేస్తున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే దీని వల్ల బంగారం ధర పది గ్రాములకు ఏకంగా రూ. 66 వేలకే చేరిందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలో బంగారం ధర పది గ్రాములకు రూ. 60,200కు దిగి వచ్చింది. రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌తో బంగారం కొనుగోలు చేయాలని విచారణకు వచ్చిన వారి సంఖ్య పెరిగిందని జువెలర్స్ పేర్కొంటున్నారు. శనివారం రోజున ఎక్కువగా ఇలాంటి ఎంక్వైరీలు వచ్చాయని తెలియజేస్తున్నారు. అయితే నిజంగా రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌తో బంగారం కొన్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సైయమ్ మెహ్ర వివరించారు.

రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌తో బంగారం కొనుగోలుకు చాలా ఎంక్వైరీలు వచ్చాయని, అయితే నిజంగా రూ. 2 వేల నోట్లతో బంగారం కొన్న వారి సంఖ్య తక్కువగా ఉందని ఆయన తెలిపారు. 2016లో మాదిరి ఇప్పుడు పరిస్థితులు లేవని పేర్కొన్నారు. రూ .2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌కు అధిక గడువు ఇవ్వడం వల్ల కూడా రద్దీ లేదని వివరించారు.

GST అమలులోకి తీసుకురావడం, బీఐఎస్ హాల్ మార్క్ రూల్స్ వల్ల బంగారం పరిశ్రమలో కూడా ఇప్పుడు ఫార్మల్ బిజినెస్ జరుగుతోందని మెహ్ర తెలిపారు. ప్రస్తుతం కస్టమర్లు కూడా డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ వల్ల జువెలరీ పరిశ్రమపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే శనివారం రోజుల చాలా మంది జువెలర్స్ రూ. 2 వేల నోట్లకు ఎక్స్చేంజ్‌గా ప్రీమియంతో బంగారం విక్రయించినట్లు తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X