चांदी की कीमत 15,940 रुपये बढ़कर 2.40 लाख रुपये हो गई किलोग्राम, यह है वजह

हैदराबाद : देश में सोने और चांदी की कीमतें फिर से बढ़ रही हैं। इससे पहले के सेशन में भारी गिरावट के बाद चांदी की कीमतें मंगलवार को फिर से बढ़ गईं। ऑल इंडिया सर्राफा एसोसिएशन के अनुसार, मंगलवार को बुलियन मार्केट में चांदी की कीमत 15,940 रुपये बढ़कर 2.40 रुपये लाख प्रति किलो हो गई। जीएसटी और अन्य टैक्स जोड़ने पर रिटेल मार्केट में यह 2.49 लाख रुपये तक हो सकती है।

मार्केट विश्लेषकों का मानना है कि चांदी पर चीन के निर्यात प्रतिबंध और भौगोलिक राजनीतिक घटनाओं के बीच चांदी की कीमतें कुछ कम हुईं, लेकिन न्यूनतम स्तर पर खरीदारी के कारण फिर से दाम बढ़ रही हैं। औद्योगिक मांग भी इसके लिए जिम्मेदार हो सकती है। सोने की कीमतें लगातार दूसरे दिन भी गिर रही हैं।

हैदराबाद मार्केट में मंगलवार को 10 ग्राम शुद्ध सोने की कीमत 3,050 रुपये घटकर 1,36,200 रुपये (सभी टैक्स सहित) हो गई। आभूषण बनाने में इस्तेमाल होने वाले 22 कैरेट सोने की 10 ग्राम कीमत 2,800 रुपये घटकर 1,24,850 रुपये हो गई। ग्लोबल मार्केट में, चांदी की कीमत 5 फीसदी घटकर 75.85 डॉलर प्रति औंस हो गई, जबकि सोने की कीमत 4,401.59 डॉलर प्रति औंस है।

यह भी पढ़ें-

వెండి ధర కిలోకు రూ. 15,940 పెరిగి రూ. 2.40 లక్షలకు చేరుకుంది

హైదరాబాద్ : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతకుముందు సెషన్‌లో భారీ పతనాన్ని చూసిన వెండి, మంగళవారం మరోసారి దూసుకెళ్లాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 15,940 పెరిగి రూ. 2.40 లక్షలకు చేరుకుంది. జీఎస్టీ ఇతర పన్నులు కలుపుకుంటే రెటైల్ మార్కెట్లో ఇది రూ. 2.49 లక్షల వరకు ఉండొచ్చు.

వెండిపై చైనా ఎగుమతుల ఆంక్షలు విధించడం, భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, కనిష్టాల వద్ద కొనుగోళ్ల ధోరణి కారణంగా మళ్లీ పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక డిమాండ్ కూడా ఇందుకు కారణం కావొచ్చని పేర్కొన్నారు. ఇక, బంగారానికి సంబంధించి ధరలు వరుసగా రెండో రోజు కూడా క్షీణించాయి.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 3,050 తగ్గి రూ. 1,36,200కి (అన్ని పన్నులతో కలిపి) చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 2,800 పడిపోయి రూ. 1,24,850కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ వెండి 5 శాతం మేర క్షీణించి 75.85 డాలర్లకు చేరగా, బంగారం ఔన్స్ 4,401.59 డాలర్లుగా ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X