Hyderabad: The Hon’ble Chief Minister of Telangana State A Revanth Reddy and Prof Ghanta Chakrapani Vice-Chancellor of Dr B R Ambedkar Open University Released the New Year Diary and Calendar-2025 of the University at Chief Minister Residence on Thursday.
Prof Ghanta Chakrapani and Chief Minister discussed the steps to be taken for the development of the first Open University of the country.
Also Read-
అంబేద్కర్ వర్శిటీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీసీ ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ నూతన సంవత్సర (2025) డైరీ, క్యాలెండర్ లను గురువారం ముఖ్యమంత్రి నివాసంలో ఆవిష్కరించారు.
ఆచార్య ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రితో మర్యాద పూర్వకంగా కలిశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.