Breaking News Continue Update…ताजा खबरें अपडेट जारी… బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్ కొనసాగింపు…

[ नोट- यहां पर फोटो के साथ खबरें बार-बार अपडेट होती रहेगी। గమనిక- ఇక్కడ ఫోటోలతో కూడిన వార్తలు మళ్లీ మళ్లీ నవీకరించబడతాయి.Note- Here the news with photos will be updated again and again]

Breaking News

Congress strategist Sunil Kanugulu seized the office.

कांग्रेस के रणनीतिकार सुनील कनुगुलु ने कार्यालय को सीज किया।

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయాన్ని సీజ్ చేశారు.

डॉक्टर वैशाली अपहरण मामले का मुख्यआरोपी नवीन रेड्डी को गोवा में गिरफ्तार किया। उसके पास से पांच सेलफोन बरामद किया।

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Naveen Reddy, the main accused in the Dr Vaishali kidnapping case, was arrested in Goa. Five cell phones were recovered from him.

तेलंगाना हाई कोर्ट ने वाईएस कांग्रेस पार्टी के अध्यक्ष वाईएस शर्मिला को पदयात्रा की अनुमति दी है।

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Telangana High Court has given permission to YS Congress Party President YS Sharmila for padayatra.

16వ రోజుకు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. కొండగట్టు సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర.

ఢిల్లీ లో భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయలు దేరుతున్న బీ ఆర్ ఎస్ నేతలతో శంషాబాద్ విమానాశ్రయం సందడిగా మారుతోంది.

Shamshabad Airport is becoming bustling with BRS leaders who are leaving for the inaugural program of the Bharat Rashtra Samithi office in Delhi.

दिल्ली में भारत राष्ट्र समिति कार्यालय के उद्घाटन कार्यक्रम में भाग लेने के लिए रवाना होने वाले बीआरएस नेताओं के साथ शमशाबाद हवाई अड्डे पर हलचल हो रही है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X