BRAOU B.Ed (ODL) ADMISSION COUNSELLING ON…

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) B.Ed (Special Education) Admission Counseling will be held on January 29, 30, 2024. The candidates who are qualified in B.Ed (Special Education) Entrance Test– conducted by the University are advised to visit at the University head quarter (Dr. B. R. Ambedkar Open University campus, Hyderabad).

The candidates are advised visit as per the counseling schedule for V.I., and H.I., on January 29, 2024 and I.R., will be conducted on January 30, 2024. For more details visit university portal: www.braouonline.in OR www.braou.ac.in.

జనవరి 29, 30 తేదీల్లో డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కౌన్సెలింగ్

డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అడ్మిషన్ కౌన్సెలింగ్ ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం నిర్వహించిన బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలలోని అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ కోసం హైదరాబాదులోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడ్మిషన్ కౌన్సెలింగ్ కు హాజరుకావాలని సూచించారు.

29వ తేదీన వి. ఐ., హెచ్. ఐ., 30వ తేదీన ఐ. ఆర్., అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X