హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమం నిర్వహణ జరగనుంది.

Also Read-

ఈ నేపథ్యంలో జెండా పండుగ నిర్వహణకు సంబంధించి జిల్లా వారీగా, నియోజక వర్గాల వారీగా ఇంఛార్జ్ లను స్టేట్ అబ్జర్వర్లు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. 33 జిల్లాలతో పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీల నియామించారు. నెల రోజుల పాటు నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగ ను జిల్లా, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, స్టేట్ అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు.

33 జిల్లాలకు సంబంధించి జిల్లా ఇంఛార్జ్ లు, స్టేట్ అబ్జర్వర్ల పేర్ల జాబితా

నిజామాబాద్ (NIZAMABAD)

జిల్లా ఇంఛార్జ్: రంగు నవీన్ ఆచారి
స్టేట్ అబ్జర్వర్: కరిమిల్ల బాబు రావు

కామారెడ్డి (KAMAREDDY)

జిల్లా ఇంఛార్జ్: ఆదురుగట్ల సంపత్ గౌడ్
స్టేట్ అబ్జర్వర్: కోల శ్రీనివాస్

ఆదిలాబాద్ (ADILABAD)

జిల్లా ఇంఛార్జ్: రంగినేని శ్రీనివాస్ రావు
స్టేట్ అబ్జర్వర్: మేకల లలిత యాదవ్

నిర్మల్ (NIRMAL)

జిల్లా ఇంఛార్జ్: జుట్టు చంద్రశేఖర్
స్టేట్ అబ్జర్వర్: మంథని నవీన్ రెడ్డి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ (KOMURAM BHEEM ASIFABAD)

జిల్లా ఇంఛార్జ్: వినోద్ కరిమిల్ల
స్టేట్ అబ్జర్వర్: బాబురావు రాథోడ్

మంచిర్యాల (MANCHERIAL)

జిల్లా ఇంఛార్జ్: ఉదారి చంద్ర మోహన్ గౌడ్
స్టేట్ అబ్జర్వర్: వరలక్ష్మి మంచాల

కరీంనగర్ (KARIMNAGAR)

జిల్లా ఇంఛార్జ్: చందా లక్ష్మీనారాయణ గుప్తా
స్టేట్ అబ్జర్వర్: కందాడి మణిపాల్ రెడ్డి

మెదక్ (MEDAK)

జిల్లా ఇంఛార్జ్: పాండ్ల చంద్రశేఖర్
స్టేట్ అబ్జర్వర్: అప్పాల నరేందర్ యాదవ్

నల్గొండ (NALGONDA )

జిల్లా ఇంఛార్జ్: పడిగపాటి విక్రాంత్ రెడ్డి
స్టేట్ అబ్జర్వర్: దేవేందర్ రెడ్డి కుందురు

సూర్యాపేట (SURYAPET)

జిల్లా ఇంఛార్జ్: కే ఎల్ ఎన్ రావు
స్టేట్ అబ్జర్వర్: విజయ్ గరినే

సిద్దిపేట (SIDDIPET)

జిల్లా ఇంఛార్జ్: కొట్టాల యాదగిరి
స్టేట్ అబ్జర్వర్: లోక రవి చంద్ర

సంగారెడ్డి (SANGAREDDY)

జిల్లా ఇంఛార్జ్: మసన్న గారి బాలయ్య
స్టేట్ అబ్జర్వర్స్: నెల్లోజు శల్వ చారి, దేశోజు సందీప్

రాజన్న సిరిసిల్ల (RAJANNA SIRICILLA)

జిల్లా ఇంఛార్జ్: ఎండి మజీద్ అబ్దుల్
స్టేట్ అబ్జర్వర్: కొంగరి ధరణి రాణి

పెద్దపల్లి (PEDDAPALLI)

జిల్లా ఇంఛార్జ్ లు : కొమురయ్య సలేంద్ర, ఎల్ వెంకటేష్
స్టేట్ అబ్జర్వర్: పొన్నమనేని బాలాజీ రావు

వరంగల్ & హన్మకొండ (WARANGAL & HANMAKONDA)

జిల్లా ఇంఛార్జ్: నడిపెల్లి వెంకటేశ్వర రావు
స్టేట్ అబ్జర్వర్: సయ్యద్ ఇస్మాయిల్

జగిత్యాల (JAGTIAL)

జిల్లా ఇంఛార్జ్: చెర్లపల్లి అమర్‌దీప్ గౌడ్
స్టేట్ అబ్జర్వర్: మాధవి మరిపెల్లి

జయశంకర్ భూపాలపల్లి (JAYASHANKAR BHUPALAPALLY)

జిల్లా ఇంఛార్జ్: కుషన నరేష్ నేత
స్టేట్ అబ్జర్వర్: మెడల అభిలాష్ గౌడ్

మహబూబాబాద్ (MAHABUBABAD)

జిల్లా ఇంఛార్జ్: శ్రీకాంత్ గౌడ్ నలమాస
స్టేట్ అబ్జర్వర్: కిషన్ నాయక్ బానోత్

జనగామ (JANAGAON)

జిల్లా ఇంఛార్జ్: చిలుక ప్రవీణ్
స్టేట్ అబ్జర్వర్: కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి

ములుగు (MULUGU)

జిల్లా ఇంఛార్జ్: నంగవత్ రాజేష్ నాయక్
స్టేట్ అబ్జర్వర్: మెడల అభిలాష్ గౌడ్

ఖమ్మం (KHAMMAM)

జిల్లా ఇంఛార్జ్: గట్టు కరుణ
స్టేట్ అబ్జర్వర్: చలసాని విష్ణు మూర్తి

భద్రాద్రి కొత్తగూడెం (BHADRADRI KOTHAGUDEM)

జిల్లా ఇంఛార్జ్: దేవళ్ల వీరన్న
స్టేట్ అబ్జర్వర్: రియాజ్ అహ్మద్

యాదాద్రి భువనగిరి (YADADRI BHUVANAGIRI)

జిల్లా ఇంఛార్జ్: చందుపట్ల సుజిత్ రావు
స్టేట్ అబ్జర్వర్: పవన్ రావు పోనుగోటి

మహబూబ్‌నగర్ (MAHABUBNAGAR)

జిల్లా ఇంఛార్జ్: మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్
స్టేట్ అబ్జర్వర్: గుంజపడుగు హరిప్రసాద్

నాగర్‌కర్నూల్ (NAGARKURNOOL)

జిల్లా ఇంఛార్జ్: పోనుగోటి శ్రీపతి రావు
స్టేట్ అబ్జర్వర్: సురేందర్ జీ హకీంకరి

వనపర్తి (WANAPATHY)

జిల్లా ఇంఛార్జ్: కందుర్ మాలతి రెడ్డి
స్టేట్ అబ్జర్వర్: కోట్ల మహేందర్ రెడ్డి

నారాయణపేట (NARAYANPET)

జిల్లా ఇంఛార్జ్: గావినోళ్ల శ్రీనివాస్
స్టేట్ అబ్జర్వర్: పుల్లూరి శ్రీనివాస్ రావు

జోగులాంబ గద్వాల (JOGULAMBA GADWAL)

జిల్లా ఇంఛార్జ్: గొంగళ్ల రంజిత్ కుమార్
స్టేట్ అబ్జర్వర్: ఆర్ వి ఆర్ ప్రసాద్

రంగారెడ్డి (RANGAREDDY)

జిల్లా ఇంఛార్జ్: నరేష్ ప్రజాపతి
స్టేట్ అబ్జర్వర్: తాండ్ర శ్రీనివాస్ రావు

వికారాబాద్ (VIKARABAD)

జిల్లా ఇంఛార్జ్: కోల శ్రీనివాస్
స్టేట్ అబ్జర్వర్: లకావత్ రూప్ సింగ్

మేడ్చల్ మల్కాజిగిరి (MEDCHAL MALKAJGIRI)

జిల్లా ఇంఛార్జ్: రామిడి వెంకట్ రెడ్డి
స్టేట్ అబ్జర్వర్లు: రంగు నవీన్ ఆచారి, కిషోర్ తానింటి

హైదరాబాద్ (HYDERABAD)

జిల్లా ఇంఛార్జ్: భగవతుల సాయి మహేష్
స్టేట్ అబ్జర్వర్: ఎండి అబ్దుల్ సలీమ్

సికింద్రాబాద్ (SECUNDRABAD)

జిల్లా ఇన్-చార్జ్: విజయ్ గరినే
స్టేట్ అబ్జర్వర్: డేవిడ్ గజ్జి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X