అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్ : హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. కోపంతో అలిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలను ఒప్పించేందుకు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్.

శంషాబాద్ విమానాశ్రయం లో ఘనంగా స్వాగతం పలికిన వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రోటోకాల్ ఇంచార్జ్ వేణుగోపాల్ రావ్, సంగిశెట్టి జగదీష్ తదితరులు.

రేపు ఉదయం 11 గంటల నుంచి ఏఐసీసీ జాతీయ నాయకులు శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు గాంధీ భవన్ లో నాయకులతో మాట్లాడేందుకు అందుబాటు లో ఉంటారు. 4.30 గంటలకు మీడియా తో మాట్లాడుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X