विस्फोटक बल्लेबाज रिंकू सिंह के पिता का निधन, इस काम से प्यार करते थे वे (वीडियो)

हैदराबाद : टी20 विश्व कप 2026 खेल रहे विस्फोटक बल्लेबाज रिंकू सिंह के पिता खानचंद सिंह का शुक्रवार सुबह निधन हो गया है। उन्होंने ग्रेटर नोएडा के यथार्थ हॉस्पिटल में अंतिम सांस ली। खानचंद को लीवर कैंसर था और वह चौथे स्टेज में पहुंच चुका था। रिंकू भारतीय टीम का हिस्सा हैं और गुरुवार की शाम टीम के साथ चेन्नई में मौजूद थे।

गौरतलब है कि जिम्बाब्वे के खिलाफ मुकाबले से पहले रिंकू सिंह ने ब्रेक लिया था। वह चेन्नई से ग्रेटर नोएडा अपने पिता से मिलने पहुंचे थे। मुलाकात के बाद वह वापस टीम इंडिया से जुड़ गए। हालांकि जिम्बाब्वे के खिलाफ मैच में वह हिस्सा नहीं थे। उससे पहले खेले गए सभी 5 मैचों में वह भारतीय टीम में शामिल किए गए थे।

रिंकू सिंह का बचपन काफी गरीबी में बिता है। उनके पिता सिलेंडर डिलीवरी का काम करते थे। रिंकू भी इस काम में अपने पिता का हाथ बंटाते थे। रिंकू के स्टार क्रिकेटर बनने और 2024 में खानचंद सिंह का एक वीडियो वायरल हुआ था। जिसमें वह वाहन से कंधे पर सिलेंडर उठाकर डिलीवरी करने जा रहे थे। रिंकू सिंह ने बताया था कि काफी कहने के बाद भी वह आराम नहीं करते। पूरी जिंदगी उन्होंने यही काम किया है और वह अपने काम से प्यार करते रहे हैं।

यह भी पढ़ें-

రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ : టీమిండియా హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో (Liver Cancer – Stage 4) బాధపడుతున్నారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఖచంద్ర సింగ్ పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా ఫలితం లేకుండా పోయింది.

ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో రింకూ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న వార్త తెలియగానే ఆయన చెన్నైలో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ తర్వాత జట్టును వీడి హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. టోర్నీలో అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా, రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ తన కుమారుడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. తన విజయాల్లో తండ్రి ఖచంద్ర సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని చాలా ఇంటర్వ్యూలో రింకు సింగ్ ప్రస్తావించారు. పదే పదే అభ్యర్థించినప్పటికీ, తాను విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరిస్తున్నానని రింకు సింగ్ వివరించారు. తాను జీవితాంతం ఈ రంగంలో పనిచేశానని మరియు తన పనిని ప్రేమిస్తున్నానని ఆయన అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X