Asia Cup Rising Stars 2026 : फाइनल में भारतीय महिला टीम, हो सकता है इस देश से मुकाबला ఫైనల్‌ కి భారత్‌ మహిళల జట్టు

हैदराबाद : थाईलैंड के बैंकॉक टर्थाई स्टेडियम में खेले जा रहे महिलाओं के एशिया कप राइजिंग स्टार्स 2026 में भारतीय महिला टीम ने शानदार प्रदर्शन किया। इसके साथ ही भारत अब फाइनल में पहुंच गई है। सेमीफाइनल में टीम इंडिया का मुकाबला श्रीलंका से हुआ। भारतीय टीम ने बड़ी आसानी से जीत हासिल कर लिया। इस जीत में उनके गेंदबाजों की अहम भूमिका रही है। गेंदबाजी के अलावा बल्लेबाजों ने भी जबरदस्त बल्लेबाजी की और श्रीलंका को 5 विकेट से हराया।

इंडिया वुमेंस और श्रीलंका वुमेंस ए ग्रुप में बीच खेले गए इस मुकाबले में श्रीलंकाई टीम ने टॉस जीता और पहले बल्लेबाजी करने का फैसला किया। टीम इंडिया ने पहले बल्लेबाजी कर रही श्रीलंका को 19.4 ओवर में 118 रन के स्कोर पर ऑलआउट कर दिया। गेंदबाजी में टीम इंडिया की कप्तान राधा यादव ने सबसे अच्छा प्रदर्शन किया। उन्होंने 3.4 ओवर मे सिर्फ 19 रन दिए और 4 विकेट झटके। राधा यादव भारतीय सीनियर वुमेंस टीम का भी हिस्सा हैं। इसके अलावा तनुजा कनवर और प्रेरणा रावत को दो-दो सफलता मिली। वहीं मिनू मानी और साईमा ठाकोर को एक-एक विकेट मिले। भारतीय गेंदबाजों ने श्रीलंका के किसी भी बल्लेबाज को जमने का मौका नहीं दिया। उनकी तरफ से संचना काविंदी सबसे ज्यादा रन बनाने वाली बल्लेबाज रही। उन्होंने इस मुकाबले में 31 रनों की पारी खेली।

119 रनों के लक्ष्य का पीछा करने मैदान पर उतरी भारतीय टीम शुरुआत तो तेज रही, लेकिन 30 रन के स्कोर पर अपना पहला विकेट खो दिया। इसके बाद वृंदा दिनेश और अनुष्का शर्मा के बीच 24 गेंदों पर 47 रनों की साझेदारी हुई। जब तक श्रीलंकाई गेंदबाज इस साझेदारी को तोड़ते तब तक काफी देरी हो चुकी थी। इस पारी में भारत की ओर से वृंदा दिनेश ने सबसे ज्यादा रन बनाए। उन्होंने 20 गेंदों पर 42 रनों की पारी खेली और जीत में अहम रोल निभाया। टूर्नामेंट का फाइनल मुकाबला 22 फरवरी को खेला जाएगा। इस मुकाबले में टीम इंडिया का सामना पाकिस्तान या बांग्लादेश की टीम से हो सकता है। इन दोनों के बीच अभी सेमीफाइनल मैच होना बाकी है। (एजेंसियां)

यह भी पढ़ें-

ఫైనల్‌ కి భారత్‌ మహిళల జట్టు

హైదరాబాద్ : ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌- 2026 టోర్నీలో భారత్‌ మహిళల జట్టు ఫైనల్‌కు చెరుకుంది. తొలి సెమీస్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్‌-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్‌థాయ్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

ఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్‌హాని (22) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్‌ రాధా యాదవ్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్‌, ప్రేమా రావత్‌ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్‌, మిన్ను మణి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్‌ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్‌డౌన్‌ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (18 బంతుల్లో 31 నాటౌట్‌)తో మెరిసింది.

మిగిలిన వాళ్లలో తేజల్‌ హసాబ్నిస్‌ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్‌ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్‌ను భారత్‌ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్‌ దక్కింది. ఇక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్‌ ఆదివారం నాటి టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.

గ్రూప్‌-ఎ నుంచి భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ.. యూఏఈ, నేపాల్‌ మహిళా పాల్గొనగా.. గ్రూప్‌-బి నుంచి బంగ్లాదేశ​-ఎ, శ్రీలంక-ఎ, థాయ్‌లాండ్‌, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌-ఎ టాపర్లు భారత్‌, పాక్‌.. గ్రూప్‌-బి టాపర్లు బంగ్లాదేశ్‌, శ్రీలంక సెమీ ఫైనల్‌ చేరాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X