फुटबॉल के दिग्गज लियोनेल मेसी पहुंचे हैदराबाद, सबकी नजरें मेसी बनाम रेवंत मैच पर హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి

हैदराबाद: दुनिया के फुटबॉल के दिग्गज लियोनेल मेसी हैदराबाद पहुंच गए हैं। लियोनेल मेसी, रोड्रिगो और लुइस के साथ गोट इंडिया टूर के तहत हैदराबाद पहुंचे हैं। वे शाम 7 बजे तक पैलेस में रहेंगे। इस बारे में हैदराबाद के सीपी सज्जनार ने कहा कि फलकनुमा पैलेस में भारी सिक्योरिटी का इंतजाम किया गया है। इसके चलते सबकी नजरें मेसी बनाम रेवंत के बीच होने वाले मैच पर टिकी है।

सीपी ने आगे कहा कि एयरपोर्ट से लेकर फलकनुमा पैलेस तक भारी सिक्योरिटी का इंतजाम किया गया है। करीब 250 लोग पैलेस में मेसी से मिलेंगे। मेसी से मिलने वालों को पहले से QR कोड पास दिए गए हैं। इस मौके पर कांग्रेस नेता राहुल गांधी और मुख्यमंत्री रेवंत रेड्डी ने फलकनुमा पैलेस में मेसी से मिलेंगे। मेसी दो घंटे तक पैलेस में रहेंगे।

सज्जनार ने कहा कि बंगाल में हुई घटनाओं के बाद सिक्योरिटी और कड़ी कर दी गई है। उन्होंने बताया कि पुलिस के पास पास लेने वालों की पूरी डिटेल्स हैं। उन्होंने बताया कि हैदराबाद और राचकोंडा कमिश्नरेट इस इवेंट को आसानी से चलाने के लिए पूरे फोकस के साथ काम कर रहे हैं। सज्जनार ने शहर के पुलिस अधिकारियों और जनता से कहा कि वे इस इवेंट को सफल बनाने के लिए सरकार का सहयोग करें।

यह भी पढ़ें-

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భద్రతపై సీపీ సజ్జనార్ కామెంట్స్

హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా లియోనల్‌ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్‌ హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 7 గంటల వరకు ప్యాలెస్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్యాలెస్‌లో సుమారు 250 మంది మెస్సీని కలుస్తారని, వారందరికి ముందుగానే క్యూ ఆర్ కోడ్ పాస్‌లు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలక్ నుమా ప్యాలెస్‌లో మెస్సీని కలవనున్నట్లు తెలిపారు. రెండు గంటల పాటు మెస్సీ ప్యాలెస్‌లో ఉంటారని చెప్పారు.

బెంగాల్‌లో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు. పాస్‌లు తీసుకున్న వారి పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం సాఫీగా సాగడానికి హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాయని వెల్లడించారు. సిటీ పోలీస్ అధికారులు, ప్రజలు ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వంతో సహకరించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X