हैदराबाद/नई दिल्ली : छत्रपति संभाजी महाराज के जीवन पर आधारित फिल्म ‘छावा’ की विशेष स्क्रीनिंग 27 मार्च को संसद भवन के बालयोगी ऑडिटोरियम स्थित लाइब्रेरी भवन में होगी। इस कार्यक्रम में प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, कई केंद्रीय मंत्री और सांसद शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदी केंद्रीय मंत्रियों और सांसदों के साथ ‘छावा’ की विशेष स्क्रीनिंग में फिल्म की पूरी कास्ट और क्रू, जिसमें संभाजी महाराज का किरदार निभाने वाले अभिनेता विक्की कौशल भी शामिल हैं, के स्क्रीनिंग में शामिल होने की उम्मीद है।
98वें अखिल भारतीय मराठी साहित्य सम्मेलन के उद्घाटन समारोह में मोदी ने कहा कि महाराष्ट्र और मुंबई ने मराठी फिल्मों और हिंदी सिनेमा को नई ऊंचाइयों पर पहुंचाया है। उन्होंने आगे कहा कि इन दिनों तो ‘छावा’ की धूम मची हुई है। फिल्म की तारीफ सुनने के बाद अभिनेता विक्की कौशल ने प्रतिक्रिया देते हुए कहा कि वह सम्मानित महसूस कर रहे हैं। अभिनेता ने कार्यक्रम से मोदी के एक वीडियो के साथ इंस्टाग्राम पर लिखा, “शब्दों से परे सम्मानित महसूस कर रहा हूं! प्रधानमंत्री नरेंद्र मोदी जी का आभारी हूं। हालांकि खबर है कि विपक्षी दलों के सांसद केंद्र की नरेंद्र मोदी सरकार द्वारा लिए गए इस फैसले पर कड़ा विरोध व्यक्त कर रहे हैं। इस संदर्भ में, फिल्म चावा के प्रदर्शन के दिन विपक्षी पार्टी के सांसद संसद में आएंगे या नहीं, यह अब बहस का विषय बन गया है।

14 फरवरी को रिलीज हुई लक्ष्मण उटेकर निर्देशित यह फिल्म मराठा साम्राज्य के संस्थापक छत्रपति शिवाजी महाराज के पुत्र छत्रपति संभाजी महाराज के जीवन पर आधारित है। फिल्म विक्की कौशल मुख्य भूमिका में हैं, जबकि अभिनेत्री रश्मिका मंदाना उनकी पत्नी येसुबाई की भूमिका में हैं। टिकटिंग प्लेटफॉर्म बुकमाईशो ने 18 मार्च को बताया कि यह फिल्म 12 मिलियन टिकट बिक्री दर्ज करने वाली पहली हिंदी फिल्म बन गई है। मैडॉक फिल्म्स की इस फिल्म ने घरेलू बॉक्स ऑफिस पर 700 करोड़ रुपये से अधिक की कमाई की है। ‘छावा’ में अक्षय खन्ना, डायना पेंटी, नील भूपालम, आशुतोष राणा, दिव्या दत्ता और विनीत कुमार सिंह भी हैं।
Also Read-
పార్లమెంటులో బ్లాక్ బస్టర్ సినిమా ఛావా ప్రదర్శన
హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఇటీవల విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ ఛావా సినిమాను పార్లమెంటులో గురువారం ప్రదర్శించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ఛావా సినిమాను పార్లమెంటులో ప్రదర్శించి.. ఎంపీలకు చూపించనున్నారు.
పార్లమెంట్‌లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తున్న దేశంలోని ఎంపీలు అందరూ చూడాల్సిన సినిమా అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 27 రోజున ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఛావా చిత్ర ప్రదర్శన రోజున పార్లమెంటుకు వస్తారా రారా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత నెల 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైన ఈ ఛావా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను ఇటీవల తెలుగులోనూ విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద భారీ వసుళ్లను సాధించింది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సుమారు నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి ఈ మూవీని తీసుకుని రావాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇటీవల ఛావా సినిమా పైరసీ వెర్షన్ ఆన్‌లైన్‌లో కనిపించడం తీవ్ర దుమారం రేపింది. కొందరు ఈ మూవీని పైరసీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)
Chhava Film In Parliament
New Delhi: A special screening of the film ‘Chhava’, based on the life of Chhatrapati Sambhaji Maharaj, will be held at the Balayogi Auditorium in the Library Building of the Parliament House on March 27. Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, several Union ministers, and MPs will attend the event.
The entire cast and crew of the film, including actor Vikki Kaushal, who plays the role of Sambhaji Maharaj, are expected to attend the screening.
At the 98th Akhil Bharatiya Marathi Sahitya Sammelan, Prime Minister Narendra Modi said that Maharashtra and Mumbai have taken Marathi films and Hindi cinema to new heights. He added that these days, ‘Chhava’ is creating a buzz.
After listening to the film’s praise, actor Vikki Kaushal reacted by saying that he feels honored. The actor wrote on Instagram, along with a video of Modi from the event, “Feeling honored beyond words! Grateful to Prime Minister Narendra Modi ji.”
However, MPs from opposition parties are strongly opposing the decision taken by the Narendra Modi government at the Center. In this context, whether opposition party MPs will attend the Parliament on the day of the film’s screening has become a topic of debate.
The film ‘Chhava’, directed by Laxman Utekar and released on February 14, is based on the life of Chhatrapati Sambhaji Maharaj, the son of the founder of the Maratha Empire, Chhatrapati Shivaji Maharaj. The film stars Vikki Kaushal in the lead role, while actress Rashmika Mandanna plays the role of his wife, Yesubai.
According to the ticketing platform BookMyShow, on March 18, the film became the first Hindi film to record 12 million ticket sales. Madock Films’ ‘Chhava’ has earned over Rs 700 crore at the domestic box office. The film also stars Akshay Khanna, Diana Penty, Neel Bhupalam, Ashutosh Rana, Divya Dutta, and Vineet Kumar Singh.
