हैदराबाद: तेलंगाना के करीमनगर में चोरी की घटना से इलाके में काफी हंगामा खड़ा हुआ। क्योंकि यह चोरी करीमनगर के कलेक्टर के आवास में हुई।
मिली जानकारी के अनुसार, कुछ दिन पहले चुनाव आयोग ने कलेक्टर गोपी का तबादला कर दिया था। इसकी जानकारी पाकर एक चोर ने कलेक्टर गोपी के आवास में चोरी करने के लिए गया। चोर को मकान में कुछ भी नहीं मिला।
इसके चलते चोर ने कलेक्टर के प्रमाणपत्रों और लैपटॉप सहित अन्य कीमती सामान से भरा बैग चुरा लिया। चोरी का सारा दृश्य सीसी कैमरे में रिकार्ड हो गया। कलेक्टर की शिकायत के मुताबिक पुलिस मामला दर्ज कर जांच कर रही है।
కలెక్టర్ నివాసంలోనే చోరీ
హైదరాబాద్: ఏకంగా జిల్లా కలెక్టర్ నివాసంలోనే ఓ దొంగ చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ కలెక్టర్ నివాసంలో ఈ చోరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ గోపిపై ఈసీ బదిలీ వేటు వేసింది.
తాజాగా గోపి నివాసంలో చొరబడిన దొంగ.. ల్యాప్‌టాప్ సహా సర్టిఫికేట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని విలువైన వస్తువులను చోరీ చేశాడు. ఆ చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. (ఏజెన్సీలు)