YES TO PEACE NO TO NATO Programme At War Tank @ Tank Bund

Hyderabad: ALL INDIA PEACE & SOLIDARITY ORGANIZATION (AIPSO) Will Organized NATO meetings are being conducted in Vilnius on 11-12th July 2023. AIPSO has called for PROTESTS all over India against the NATO. Protest will be held near War Tank @ Tank Bund on 11th July 2023 at 4.30 pm All peace loving citizens are requested to take part in this programme.

మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గల యుద్ధ ట్యాంక్ దగ్గర మన అఖిల భారత శాంతి సంఘీభావ సంగం జరుగుతోంది. NATO ఆధ్వర్యంలో VILNIUS లో సమావేశాలకు వ్యతిరేకంగా ALL INDIA PEACE & SOLIDARITY ORGANISATION (AIPSO) జాతీయ కమిటీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమ0 జరుగుతోంది. మీరు తప్పకుండా హాజరై YES to PEACE NO TO NATO కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

సమన్వయ ప్రధాన కార్యదర్శి: కే. వి. ఎల్.
ప్రధానక కార్యదర్శులు : కే నాగేశ్వరరావు
కాచం సత్యనారాయణ,
కొత్వాల్ ఒబేదుల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X