Road Accident: पुष्पा-2 फिल्म के कलाकारों की बस दुर्घटना, अनेक घायल, अस्पताल भर्ती

हैदराबाद: पुष्पा-2 फिल्म के कलाकारों की यात्रा कर रही बस दुर्घटनाग्रस्त हो गई। नलगोंडा नार्कटपल्ली के पास हैदराबाद-विजयवाड़ा राजमार्ग पर आरटीसी बस को टक्कर मार दी। इस घटना में कई कलाकार घायल हो गये। घायलों को स्थानीय अस्पताल में भर्ती किया गया है।

मिली जानकारी के अनुसार, श्रीकाकुलम के आसपास के इलाकों में शूटिंग खत्म करने के बाद पुष्पा-2 फिल्म के कलाकार मंगलवार रात एक निजी बस से हैदराबाद के लिए रवाना हो गए। बुधवार सुबह नालगोंडा जिले के नार्कटपल्ली सीमांत क्षेत्र में प्रवेश करते ही निजी बस चालक के नियंत्रण खो देने के कारण सड़क पर खड़ी आरटीसी बस को टक्कर मार दी। इस हादसे में निजी बस में सवार कई कलाकार घायल हो गए।

सुकुमार-अल्लू अर्जुन की जोड़ी ने दो साल पहले रिलीज हुई पुष्पा फिल्म में धूम मचा दी थी। अल्लू अर्जुन को इस फिल्म से पूरे भारत में पहचान मिली। रश्मिका मंधाना भी नेशनल क्रश बन गईं।

పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్‌

హైదరాబాద్: పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ నార్కట్‌పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ ముగించుకుని పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోకి రాగానే.. అదుపు తప్పిన ప్రైవేటు బస్సు ఆగివున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సులో ఉన్న పలువురు ఆర్టిస్టులు స్వల్పంగా గాయపడ్డారు.

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రెండేండ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందాడు. రష్మిక మంధన్నా కూడా నేషనల్‌ క్రష్‌గా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X