Crime News: प्यार करके शादी कर ली, इसीलिए बेहरमी से हत्या कर दी

हैदराबाद : युवती से प्रेम विवाह करने वाले युवक की बेरहमी से हत्या कर दी गई। युवती के परिजनों ने युवक को दौड़ा दौड़ाकर हत्या कर दी। जिस लड़की से यवक ने शादी की थी, उसकी आंखों के सामने ही सड़क पर चाकुओं से गोदकर हत्या कर दी गई। इसके बाद वे युवती को अपने साथ ले गए। बशीराबाद पुलिस इस हत्या की हर एंगल से जांच कर रही है।

पुलिस और मृतक के परिजनों के मुताबिक, अमीरपेट के एल्लारेड्डीगुड़ा निवासी देवरकोंडा हरीश (28) का परिवार छह महीने पहले सुरारम कॉलानी में शिफ्ट हो गया था। हरीश पिछले कुछ समय से एक युवती से प्रेम प्रसंग चल रहा था। यह जानकर युवती के परिजनों ने हरीश को पद्धति बदलने की चेतावनी दी। इसी क्रम में हरीश ने 10 दिन पहले युवती से शादी कर ली। चर्चा है कि कि युवती ने परिजनों के प्रस्ताव को ठुकराकर हरीश से शादी कर ली थी।

युवती के परिजन पिछले 10 दिनों से हरीश को सूरारम कॉलोनी की तमाम मकानों में ढूंढ़ रहे थे। लेकिन कहीं पर भी उसका पता नहीं चला। बताया जाता है कि पिछले माह की 24 तारीख को युवती के करीब 30 परिजन व रिश्तेदार हरीश के घर गये और झगड़ा किया। एक मार्च को हरीश दूलपल्ली गया, जहां उसकी बहन रह रही थी। युवती के परिजनों ने बुधवार की रात नौ बजे रेकी की। इसके बाद हरीश की सड़क पर बेरहमी से हत्या कर दी और फरार हो गए। पुलिस मामले की छानबीन कर रही है।

ప్రేమ పెళ్లి చేసుకున్నారు, అందుకే దారుణంగా హత్య చేశారు

హైదరాబాద్ : ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా చంపేశారు. వెంటాడి వేటాడి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కళ్లెదుటే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత యువతిని తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బషీరాబాద్  పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన దేవరకొండ హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారంకాలనీకి షిఫ్ట్ అయ్యింది. గత కొంతకాలంగా ఓ యువతిని హరీష్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. యువతి తమ కుటుంబ సభ్యులను ఎదిరించి హరీష్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

గత 10 రోజుల నుండి హరీష్ కోసం సూరారంలోని అన్ని కాలనీల్లోనూ యువతి కుటుంబ సభ్యులు వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. గత నెల 24వ తేదీన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 30 మంది హరీష్ ఇంటి వద్ద గొడవ చేసినట్లు సమాచారం. మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి వెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై దారుణంగా హత్య చేసి.. పారిపోయారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar