हैदराबाद : अमेरिका में गोलीबारी से दहल उठा है। आयोवा के डेस मोइनेस में एक स्कूल में की गई गोलीबारी में दो छात्रों की मौत हो गई। एक शिक्षक घायल हो गया। पुलिस ने दो संदिग्धों को हिरासत में लिया है और उनसे पूछताछ कर रही है।
सोमवार को डेस मोइनेस आयोवा चार्टर स्कूल में गोलीबारी हुई। फायरिंग में घायल हुए छात्रों को अस्पताल ले जाया गया और इलाज के दौरान उनकी मौत हो गई। फायरिंग में तीनों घायल हो गए। गोली लगने से शिक्षक घायल हो गया और उसका इलाज चल रहा है। पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच कर रही है।
गोली चलने के तुरंत बाद पुलिस मौके पर पहुंची और तीन लोगों को हिरासत में ले लिया। उनके पास से कार जब्त कर ली गई है। मालूम हो कि हाल ही में कैलिफोर्निया में चीनी नववर्ष के अवसर पर आयोजित समारोह में बदमाशों द्वारा की गई फायरिंग में दस से अधिक लोगों की जान चली गई थी।
అమెరికాలో మరోసారి కాల్పులు, ఇద్దరు విద్యార్థుల మృతి
హైదరాబాద్: అమెరికాలో కాల్పులతో దద్దరలిస్తున్నది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని పాఠశాలలో కాల్పుల్పులో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
డెస్ మోయిన్స్ అయోవా చార్టర్ స్కూల్‌లో సోమవారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాల్పుల్లో మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడికి బుల్లెట్ గాయాలు కాగా.. చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో దుండగులు కాల్పులు జరుపగా.. పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)