Tragic Accident: नहर में गिरी कार, एक ही परिवार के पांच लोगों की मौत

हैदराबाद: तेलंगाना के सिद्दिपेट जिले में दर्दनाक हादसा हुआ। जिले के जगदेवपुर मंडल के मुनिगडप येल्लम्मा मंदिर के पास संतुलन खोने के बाद कोंडा पोच्चम्मा नहर में गिर गई। हादसे में पांच लोगों की मौत हो गई। जबकि एक अन्य घायल हो गया। उसकी हालत चिंता जनक बताई गई है।

भोनगिरी यादाद्री जिले के बीबीनगर गांव निवासी एक ही परिवार के लोग दिव्य दर्शन के लिए वेमुलावाड़ा जाकर लौट आ रहे थे। मुनिगडपा गांव के पास उनकी कार नहर में गिर गई। मृतकों की पहचान सत्यम्मा, श्रवंती, लोकेश, भव्यश्री और राजमणि के रूप में की गई है। वेंकटेश की हालत गंभीर है।

సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునిగడపలో అదుపుతప్పిన కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బోనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దైవదర్శనం నిమిత్తం వేములవాడకు వెళ్లి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామం వద్ద కెనాల్ కాలువలో కారు పడింది. మృతులను సత్తమ్మ, స్రవంతి, లోకేష్, భవ్య శ్రీ, రాజమణిగా గుర్తించారు. వెంకటేష్‌ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X