हैदराबाद : पेद्दापल्ली जिले में भीषण सड़क हादसा हो गया। ट्रैक्टर पलटने से तीन महिला मजदूरों की मौत हो गयी। घटना सुल्तानाबाद मंडल के मियापुर में हुई।
रविवार को सुल्तानाबाद मंडल के चिन्नाबोंकुर की महिला मजदूर मियापुर में मक्का ज्वार के खेत में काम करने के लिए गई और लौट आ रही थीं, तो ट्रैक्टर नियंत्रण खो गया और पलट गया। इस हादसे में तीन महिला मजदूर राधम्मा, लक्ष्मी और वैष्णवी की मौके पर ही मौत हो गई। चार अन्य गंभीर रूप से घायल हो गये।
घायलों को अस्पताल में भर्ती किया गया है और उनका इलाज किया जा रहा है। सूचना मिलने पर पुलिस ने घटना स्थल का निरीक्षण किया और मामला दर्ज कर जांच शुरू कर दी है।
Road Accident : పెద్దపల్లి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళా కూలీలు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో చోటుచేసుకుంది.
ఆదివారం మండలంలోని చిన్నబొంకూరుకు చెందిన మహిళా కూలీలు మియాపూర్ లో మక్కా జొన్న పెరటిలో పనిచేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళ కూలీలు రాధమ్మ, లక్ష్మి, వైష్ణవిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. (ఏజెన్సీలు)