मशहूर तेलुगु अभिनेत्री प्रत्यूषा की मौत के मामले पर आज आएगा सुप्रीम फैसला! నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు

हैदराबाद : मालूम हो कि मशहूर तेलुगु अभिनेत्री प्रत्यूषा की मौत के मामले में कई करवटें बदलते आया हैं। साल 2002 में हड़कंप मचाने वाले फिल्म अभिनेत्री प्रत्यूषा की मौत के मामले पर 17 फरवरी को अहम फेसला आएगा। सुप्रीम कोर्ट इस मामले में अपना फैसला सुनाने वाला है। आरोपी सिद्धार्थ रेड्डी ने हाई कोर्ट की ओर से दी गई जेल की सज़ा को चुनौती देते हुए सुप्रीम कोर्ट में याचिका दायर की है।

इसी क्रम में सिद्धार्थ रेड्डी की याचिका के खिलाफ अभिनेत्री प्रत्यूषा की मां सरोजिनी ने भी सुप्रीम कोर्ट में चुनौती दी है। पिछले साल नवंबर में आरोपियों की सज़ा बढ़ाने की मांग करते हुए कोर्ट से निवेदन किया। इस मौके पर सुप्रीम कोर्ट ने प्रत्यूषा की मां सरोजिनी की फाइल की गई याचिका पर भी अपना फैसला सुरक्षित रख लिया है। इसी सिलसिले में सुप्रीम कोर्ट 17 फरवरी को 24 साल पुराने मामले में अपना फैसला सुनाने वाला है। इसके चलते सभी की दिलचस्पी जगा दी है। इस पर बहस चल रही है कि मुख्य रूप से क्या सुप्रीम कोर्ट आरोपियों को सज़ा देगा? या सज़ा कम करेगा?

गौरतलब है कि टॉलीवुड इंडस्ट्री में कई फिल्में करती हुई अच्छी बुलंदियों को छूते समय अभिनेत्री प्रत्यूषा की मौत हो गई थी। 23 फरवरी 2002 को प्रत्यूषा और उनके बॉयफ्रेंड सिद्धार्थ रेड्डी ने पेस्टीसाइड खाकर सुसाइड की करने कोशिश की थी। हालांकि, इस घटना में इलाज के दौरान प्रत्यूषा की मौत हो गई थी। लेकिन सिद्धार्थ रेड्डी ठीक हो गया था। इसके बाद में प्रत्यूषा की मां ने सिद्धार्थ रेड्डी के खिलाफ मामला दर्ज किया। इसके चलते सिद्धार्थ रेड्डी को जेल भी जाना पड़ा।

यह भी पढ़ें-

నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు

హైదరాబాద్ : ప్రముఖ నటి ప్రత్యూష మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2002లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు, ఇవాళ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు.

అయితే దానికి కౌంటర్ గా నటి ప్రత్యూష తల్లి సరోజినీ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్ లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా ? లేక శిక్ష తగ్గిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది.
అసలు నటి ప్రత్యూష కు ఏమైంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసుకుంటూ మంచి ఊపులో ఉన్న సమయంలోనే నటి ప్రత్యూష మరణించారు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ సంఘటనలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందారు. కానీ సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి పై ప్ర‌త్యూష త‌ల్లి కేసు పెట్టిన నేపథ్యంలో అతడు జైలుకు వెళ్లాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar