तेलंगाना में आग उगल रहा है सूरज, बंजारा हिल्स में अधिकतम तापमान 44.5 और प्रदेश में 47 डिग्री सेल्सियस दर्ज

हैदराबाद : तेलंगाना चिलचिलाती धूप से तप रहा है। मौसम विभाग ने कहा कि गुरुवार को अधिकतम तापमान 43 डिग्री सेल्सियस था और आज दोपहर हैदराबाद का तापमान 44.5 और तेलंगाना के कुछ इलाकों में 47 डिग्री सेल्सियस दर्ज किया गया। आईएमडी ने कहा कि गर्म हवाओं ने भी तापमान बढ़ा दिया है। मौसम विभाग के मुताबिक अगले पांच दिन (4 मई से) तक हैदराबाद में तापमान 45 से 48 डिग्री तक पहुंचने की संभावना है और न्यूनतम तापमान 36 डिग्री रहने की उम्मीद है।

सूरज के आग बरसे ने से शहरवासी तिलमिला रहे हैं। गर्म हवाओं से लोगों का दम घुट रहा है। ग्रेटर हैदराबाद के कई हिस्सों में दो दिनों से दिन का तापमान 43 डिग्री को पार कर गया है। इसके चलते गर्म हवाएं चल रही है। गुरुवार को बंजारा हिल्स, सिकंदराबाद, न्यू मेट्टुगुडा में अधिकतम तापमान 43 डिग्री दर्ज किया गया। मौसम विभाग के अधिकारियों ने बताया कि पिछले साल अप्रैल के चौथे हफ्ते में जो तापमान रिकॉर्ड किया गया था, उसकी तुलना में इस साल यह 4 से 5 डिग्री ज्यादा है।

संबंधित खबर-

आईएमडी ने कहा कि अगले पांच दिन तक तापमान इसी तरह दर्ज किया जाएगा। मौसम विभाग के अधिकारियों ने बताया कि दक्षिण-पूर्व दिशा में 4 से 8 किमी की रफ्तार से गर्म हवाएं चलने की संभावना है। रिकॉर्ड तापमान के बीच सरकारें लोगों को सतर्क रहने की सलाह दे रही हैं। सुझाव दिया है कि दोपहर के समय जब सूरज की तीव्रता अधिक हो तो बाहर न निकलना ही बेहतर है।

మండుతున్న ఎండలు, బంజారాహిల్స్‏లో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్ : తెలంగాణలో ఎండవేడి దంచికొడుతోంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ కాగా ఈ రోజు మధ్యాహ్న వేళ హైదరాబాద్​లో 44.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. వేడిగాలులు ఉష్ణోగ్రత కూడా పెరిగిందని IMD తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం హైదరాబాద్‌లో రాబోయే ఐదు రోజులు ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలకు కి చేరుకునే అవకాశం ఉందని కనిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేస్తునారు.

భానుడి భగ భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది. గురువారం మే 2న బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, న్యూ మెట్టుగూడ (Banjara Hills, Secunderabad, New Mettuguda)లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌ నాలుగో వారం నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే ఈ ఏడాది 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో ఐదు రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయనిIMD తెలిపింది. దక్షిణ- తూర్పు దిశలో ఉపరితల గాలులు 4నుంచి8 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్న త‌రుణంలో ప్రభుత్వాలు ప్రజ‌లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎండ‌ల తీవ్రత అధికంగా ఉండే మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టం మంచిద‌ని సూచిస్తున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X