తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు

Hyderabad: మలి దశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కీర్తి శేషులు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ గారి 13వ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమ నేత తెలంగాణ ఏర్పాటు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తి కిష్టయ్య ముదిరాజ్ అని అన్నారు. ట్యాంక్ బండ్ పై పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X