హైదరాబాద్ : రవీంద్రభారతీలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
బల్మూరి వెంకట్ మాట్లాడతూ 12 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్, 12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ సర్కార్. 1,292 మంది, జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.
Also Read-
మొన్న గ్రూప్-1, నిన్న గ్రూప్-2 ఉద్యోగాల ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ. 55 రోజుల్లోనే ఉపాధ్యాయ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను కల్పించాం. 12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు కల్పించిన రేవంత్ సర్కార్.