निजामाबाद जनसभा में CM KCR की बड़ी घोषणा, बोले- “लोकसभा चुनाव के बाद देश के किसानों को मुफ्त बिजली”

हैदराबाद : तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने भारत के किसानों को एक मीठी खबर सुनाई है। केसीआर ने स्पष्ट किया कि 2024 के चुनाव के बाद एक गैर-भाजपा सरकार आएगी और देश के सभी किसानों को 24 घंटे मुफ्त गुणवत्ता वाली बिजली मुहैया कराएगी। सीएम केसीआर ने सोमवार को निजामाबाद जिले में टीआरएस पार्टी कार्यालय और नए कलेक्ट्रेट का उद्घाटन किया। इसके बाद आयोजित जनसभा को संबोधित किया।

सीएम केसीआर ने आगे कहा कि आगामी लोकसभा चुनाव में देश में गैर-भाजपाई झंडा फहराएगा। यह बेकार और किसान विरोधी भाजपा सरकार को जड़ से उखाड़ फेंक दिया जाएगा। दिल्ली की धरती पर हमारी सरकार आने वाली है। 2024 में मुक्त भारत के नारे के साथ एक गैर-भाजपा सरकार को चुनें। मैं घोषणा करता हूं कि हम भारत के सभी किसानों को मुफ्त बिजली देंगे। क्या हम देश की राजनीति में जाएंगे? हमें इस देश के लिए तेलंगाना से लड़ाई शुरू करना है। जो कोई कुएं के पास मीटर लगाना चाहता है। किसानों को आत्महत्या करन के लिए मजबूर कर रहा है हम सब मिलकर उनको मीटर लगाएंगे। तभी हमारा हमारा जीवन सुधरेगा।

केसीआर ने कहा कि भारत के पास ऐसा तोहफा है जो दुनिया में किसी देश के पास नहीं है। देश में 83 करोड़ एकड़ जमीन है। 41 करोड़ एकड़ भूमि कृषि के लिए उपयुक्त है। महान नदियाँ हैं। मगर एक भी बड़ा जलाशय नहीं हैं। एक परियोजना भी नहीं बनाया है। नया कारखाना भी स्थापित नहीं किया गया है। सबकुछ बेचने के सिवा नया कुछ भी नहीं किया है। छोड़कर सभी नए। केसीआर ने सुझाव दिया कि किसान संघ और किसानों के बच्चे मिलकर बैठकें आयोजित करें और किसान विरोधी नीति अपनाने वाली पार्टी और सरकार को खदेड़कर फेंक दें।

రాబోయేది మ‌న ప్ర‌భుత్వ‌మే, 2024 త‌ర్వాత దేశ‌మంతా ఉచిత క‌రెంట్ : సీఎం కేసీఆర్

నిజామాబాద్ : భార‌త‌దేశ రైతాంగానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు అందించారు. 2024 ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం రాబోతుంద‌ని, దేశ రైతులంద‌రికి ఉచిత నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్ అందిస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

2024 త‌ర్వాత వ‌చ్చే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో నాన్ బీజేపీ జెండానే ఎగుర‌త‌ది. దిక్కూమ‌లిన, రైతుల వ్య‌తిరేక బీజేపీని సాగ‌నంపుదాం. ఢిల్లీ గ‌డ్డ మీద మ‌న ప్ర‌భుత్వ‌మే రాబోతేంది. 2024లో ముక్తు భార‌త్ నినాదంతో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి. భార‌త‌దేశ యావ‌త్ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నాను. దేశ రాజ‌కీయాల్లోకి పోదామా? ఈ దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలి. ఎవ‌రైతే బాయికాడ మీట‌ర్ పెట్ట‌మ‌ని అంటున్నారో.. ఎవ‌రైతే రైతాంగాన్ని ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని చెప్తున్నారో.. మ‌నంద‌రం ఏక‌మైన వారికే మీట‌ర్ పెట్టాలి. అట్ల అయిత‌నే బాగుప‌డుతాం.

ప్ర‌పంచంలో ఏ దేశంలో కూడా లేన‌టువంటి వ‌రం భార‌త‌దేశానికి ఉంది. దేశంలో 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంది. 41 కోట్ల ఎక‌రాలు వ్య‌వ‌సాయానికి అనుకూల భూములు ఉన్నాయి. బ్ర‌హ్మాండ‌మైన న‌దులు ఉన్నాయి. ఒక్క‌టి కూడా పెద్ద రిజ‌ర్వాయ‌ర్లు లేవు. ఒక్క ప్రాజెక్టు క‌ట్ట‌లేదు. కొత్త ఫ్యాక్ట‌రీ పెట్ట‌లేదు. అన్ని అమ్ముకునుడు త‌ప్ప కొత్త‌ది చేయ‌లేదు. ద‌య చేసి రైతు సంఘాలు, రైతు బిడ్డ‌లు స‌మావేశాలు పెట్టి రైతు వ్య‌తిరేక విధానం అవ‌లంభిస్తున్న పార్టీల‌ను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X