Telangana Budget: రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, जानिए बजट का आवंटन

हैदराबाद : वित्तमंत्री हरीश राव ने विधानसभा में वित्तीय वर्ष 2023-24 का वार्षिक बजट पेश किया। 2,90,396 करोड़ रुपये का राज्य बजट प्रस्तावित किया गया है। राजस्व व्यय 2,11,685 करोड़ रुपये है। निवेश लागत 37,525 करोड़ रुपये है।

హైదరాబాద్‌: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.

సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ వెల్లడించారు.

సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం కోటాలో 25వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మొత్తంగా 2 లక్షల 63 వేల మందికి 7890 కోట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇక డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు.

ఈసారి బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసింది. విద్య, వైద్యానికి ఎప్పటిలాగా ప్రధాన్యతనిచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, దళితబంధు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. పల్లెప్రగతి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు నిధులు కేటాయించింది. (ఏజెన్సీలు)

మొత్తం బడ్జెట్‌ – రూ. 2,90,396
రెవెన్యూ వ్య‌యం – రూ. 2,11,685
పెట్టుబ‌డి వ్య‌యం – రూ. 37,525

संबंधित खबर:

నీటి పారుద‌ల రంగం రూ. 26,885 కోట్లు
వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు ఆర్థిక శాఖ‌కు రూ. 49,749 కోట్లు విద్యాశాఖ‌కు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు
రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు పంచాయ‌తీరాజ్ శాఖ‌కు రూ. 31,426 కోట్లు
పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,327 కోట్లు
ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు ప‌థ‌కానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు
క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ కోసం రూ. 3,210 కోట్లు
ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు
డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు

सिंचाई क्षेत्र 26,885 करोड़ रुपये,

कृषि क्षेत्र के लिए 26,831 करोड़,

बिजली क्षेत्र के लिए 12,727 करोड़,

गृह विभाग को 9,599 करोड़,

वित्त विभाग 49,749 करोड़,

शिक्षा विभाग को 49,749 करोड़ रु. 19,093 करोड़,

चिकित्सा क्षेत्र के लिए 12,161 करोड़,

आरोग्य श्री योजना 1463 करोड़,

उद्योग विभाग 4,037 करोड़,

सड़क एवं भवन विभाग 2500 करोड़

पंचायत राज विभाग को करोड़ 31,426 करोड़

नगर निगम विभाग 11,327 करोड़,

सार्वजनिक वितरण प्रणाली रु. 3,117 करोड़

योजना विभाग 11,495 करोड़

आईटी और संचार विभाग 366

कर्जमाफी योजना के लिए 6,385 करोड़.

रायतुबंधु योजना के लिए 15,075 करोड़

रायथु बीमा योजना 1589

केसीआर पोषण किट योजना के लिए 200 करोड़

आसरा पेंशन के लिए 12 हजार करोड़

कल्याण लक्ष्मी और शादी मुबारक के लिए 3,210 करोड़

दलित बंधु के लिए 17,700 करोड़

बीसी रुपये के कल्याण के लिए 6,229 करोड़

महिला एवं बाल कल्याण के लिए रु. 2,131 करोड़

अनुसूचित जाति विशेष कोष के लिए 36,750 करोड़

अल्पसंख्यक कल्याण के लिए 2,200 करोड़

गिरिजन जाति कल्याण, विशेष प्रगति कोष 15,223 करोड़

अल्पसंख्यक कल्याण के लिए 2,200 करोड़

ऑयल फार्म के लिए 1000 करोड़

वन विभाग के लिए 1,471 करोड़

हरितहरम योजना 1471 करोड़ रुपये

ग्रामीण और शहरी विकास कार्यक्रम के लिए 4,834 करोड़

डबल बेडरूम हाउस योजना के लिए 12,000 करोड़ रुपये आवंटित किेये गये हैं।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X