T20 World Cup 2024 : भारत-बांग्लादेश वार्म-अप मैच, यहां पर है सीधा प्रसारण

हैदराबाद : भारत बनाम बांग्लादेश शनिवार को न्यूयॉर्क के नासाउ काउंटी इंटरनेशनल क्रिकेट स्टेडियम में टी20 विश्व कप 2024 के अभ्यास मैच खेला जाएगा। यह मैच दोनों टीमों के लिए टी20 विश्व कप महाकुंभ की तैयारी के लिहाज से महत्वपूर्ण है। भारतीय टीम 26 मई को अमेरिका पहुंची और मुकाबले से पहले कुछ अभ्यास सत्रों में भाग लिया।

दूसरी ओर बांग्लादेश का अमेरिका के खिलाफ पहला अभ्यास मैच बारिश की भेंट चढ़ गया। हालांकि, इस आयोजन से पहले उनका प्रदर्शन कुछ खास नहीं रहा है, क्योंकि उन्हें अमेरिका के खिलाफ टी20 सीरीज में 1-2 से शर्मनाक हार का सामना करना पड़ा, जिसने अपने क्रिकेट इतिहास में पहली बार किसी पूर्ण सदस्य देश को हराया। यह मैच अभ्यास मैच है, लेकिन दोनों टीमों के बीच हाल ही में हुए मुकाबलों को देखते हुए यह मुकाबला रोमांचक होने की उम्मीद है।

गौरतलब है कि भारत और बांग्लादेश के बीच क्रिकेट की दुनिया में बहुत अच्छी प्रतिद्वंद्विता है और पिछले कुछ सालों में दोनों टीमों के बीच कई यादगार मुकाबले हुए हैं। मेन इन ब्लू का पलड़ा बांग्ला टाइगर्स पर भारी है, दोनों टीमों के बीच खेले गए 13 मैचों में से 12 मौकों पर उन्होंने उन्हें हराया है। ऐतिहासिक रूप से परिणाम भारत के पक्ष में होने के बावजूद दोनों टीमें हाल के दिनों में कई करीबी मुकाबलों में शामिल रही हैं। सबसे यादगार मुकाबला 2016 टी20 विश्व कप का है, जिसमें भारत ने रोमांचक मुकाबले में बांग्लादेश को एक रन से हराया था।

यह भी पढ़ें-

टूर्नामेंट के पिछले संस्करण में भी दोनों टीमों के बीच रोमांचक मुकाबला देखने को मिला था, जिसमें भारत ने बारिश से प्रभावित मुकाबले में बांग्लादेश को हराया था। टी20 विश्व कप 2024 का भारत बनाम बांग्लादेश अभ्यास मैच शनिवार 1 जून को रात 8:00 बजे (भारतीय समय) शुरू होगा। स्टार स्पोर्ट्स नेटवर्क के पास पूरे टी20 विश्व कप 2024 के प्रसारण अधिकार हैं। मैच की लाइव स्ट्रीमिंग डिज्नी+हॉटस्टार पर उपलब्ध होगी। (एजेंसियां)

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. శనివారం(జూన్ 1)తో వార్మప్ మ్యాచ్‌లు ముగియనుండగా.. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి అసలు మ్యాచ్‌లు షురూ కానున్నాయి. శనివారం భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచే.. ఆఖరి వార్మప్ గేమ్. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ.. దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు భారత జట్టు ఆడే ఏకైక వార్మప్ గేమ్ ఇదే. ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ అమెరికా చేరుకొని ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారు. కోహ్లీ ఒక్కడు ఆలస్యంగా న్యూయార్క్ చేరుకోగా.. బంగ్లాతో మ్యాచ్‌కు అతను అందబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో జరగాల్సిన బంగ్లాదేశ్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సరైన ప్రాక్టీస్ దక్కాలని బంగ్లా ఆటగాళ్లు ఆశిస్తున్నారు.

భారత జట్టు: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వి జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్షర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌. రిజర్వ్ ప్లేయర్స్: శుభ్ మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమ్మదుల్లా, జాకర్ అలీ, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్. రిజర్వ్ ప్లేయర్స్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహ్మద్. (ఏజెన్సీలు)

మ్యాచ్ వివరాలు: భారత్ vs బంగ్లాదేశ్
వేదిక: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
తేదీ, సమయం: జూన్ 1న రాత్రి 8 గంటలకు.
టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
డిజిటల్: డిస్నీ + హాట్‌స్టార్ యాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X