हैदराबाद: दिल्ली के दौरे पर गये मुख्यमंत्री रेवंत रेड्डी ने हयातनगर में गूंगे बालक प्रेम चंद पर आवारा कुत्तों के हमले की घटना पर विचलित हुए है। रेवंत रेड्डी ने इस घटना के बारे में अधिकारियों से बात की। उन्होंने बच्चे की हालत पर गहरी चिंता जताई। उन्होंने आदेश दिया कि कुत्तों के हमले में घायल बच्चे को बेहतर इलाज दिया जाए। उन्होंने सुझाव दिया कि उसे हर तरह की तुरंत ज़रूरी मदद दी जाए।
मुख्यमंत्री ने अधिकारियों को यह भी आदेश दिया कि वे खुद बच्चे और परिवार से मिलें। उनका हालचाल पूछें और हर संभव सरकारी मदद दें। उन्होंने निर्देश दिया कि पिछली घटनाओं के अनुभवों को ध्यान में रखते हुए आवारा कुत्तों के हमलों को रोकने के लिए तुरंत कदम उठाएं। रेवंत रेड्डी ने वरिष्ठ अधिकारियों को साफ कर दिया कि ऐसी घटनाएं दोबारा नहीं होनी चाहिए।
कुत्तों का हमला
शहर के हयातनगर, शिरडी नगर में बी तिरुपति और चंद्रकला रहते हैं। तिरुपति एक अपार्टमेंट में वॉचमैन का काम करते हैं। जबकि उसकी पत्नी चंद्रकला मज़दूरी करती हैं। उनका एक बेटा प्रेमचंद (8) है। वह बोल नहीं सकता (गंगा) है। मंगलवार सुबह प्रेमचंद घर के पास एक किराने की दुकान पर जा रहा था। तभी कुत्तों के एक झुंड ने उस पर हमला कर दिया। सर्दियों का मौसम होने की वजह के कारण वह स्वेटर पहना हुआ था।
कुत्तों ने उसके स्वेटर को मुंह में पकड़कर उसे कुछ दूर तक घसीटते हुए ले गए। प्रेमचंद गूंगा था। इसके कारण वह चीख – चिल्ला नहीं सका। बेबस रहा। आस-पास के लोगों ने तुरंत मदद के आये। उन्होंने कुत्तों को भगाने के लिए पत्थर फेंके। इस कुत्तों के हमले में लड़का गंभीर रूप से घायल हो गया। आस-पास के लोगों ने तुरंत मदद की और 108 एम्बुलेंस को बुलाया।
उसे उस पहले फीवर हॉस्पिटल ले जाया गया। इसके बाद को बेहतर इलाज के लिए उसे नीलोफर हॉस्पिटल ले गये। डॉक्टरों ने लड़के के कान की सर्जरी की। उसके माता-पिता ने बताया कि लड़के का अभी आईसीयू में इलाज चल रहा है। रेवंत रेड्डी ने इस घटना पर अखबार में छपी खबरों पर इस तरह प्रतिक्रिया दी है।
यह भी पढ़ें-
మూగ బాలుడి పై వీధి కుక్కల దాడి, స్పందించిన సీఎం
హైదరాబాద్ : హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాలుడి పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. అతడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.
అధికారులు స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు, ఆ కుటుంబాన్ని కూడా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవాలని కమిషనర్‌కు సీఎం ఆదేశించారు. గతంలో జరిగిన సంఘటనలు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం వీధి కుక్కల దాడుల కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయన అదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కుక్కల మూకుమ్మడిగా దాడి
హయత్‌నగర్ షిర్డీ నగర్‌లో బి తిరుపతి, చంద్రకళ దంపతులు నివసిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా తిరపతి పని చేస్తున్నాడు. అతడి భార్య చంద్రకళ కూలీ పని చేస్తుంది. వీరికి ప్రేమ్‌చంద్ (8) కుమారుడు ఉన్నాడు. అతడికి మాటల రావు. మంగళవారం ఉదయం ప్రేమ్ చంద్ తన ఇంటి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తున్నాడు. కుక్కల గుంపు అతడిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. శీతాకాలం కావడంతో అతడు స్వెటర్ ధరించాడు.
ఆ స్వెటర్‌ను నోటితో కరిచి అతడిని కొంత దూరం లాక్కెళ్లాయి. ప్రేమ్ చంద్ మూగవాడు కావడంతో కేకలు వేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు.
ఆ వాహనంలో అతడిని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి మెరుగైన వైద్య చికిత్స కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవకి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ సంఘటనపై పత్రికలో వార్త కథనాలు వెలువడడంతో సీఎం రేవంత్ రెడ్డి పైవిధంగా స్పందించారు.
