శ్రీమతి సునీత రావు అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్, వివిధ పార్టీల నుండి…

హైదరాబాద్: ఈ రోజు స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి అధ్యక్షతన గాంధీభవన్ ఇంద్రభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా సంతోషకరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంతన్న గారి సారథ్యం లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది. మరియు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య స్కీం రెండు గ్యారెంటీ ల పైన సంతకం చేయడం జరిగిందని సునీత రావు అన్నారు.

రాష్ట్రంలో మహిళలకు నామినేటెడ్ పదవులు ఇయ్యాలని మగవారికి దీటుగా మహిళలు పనిచేస్తున్నారని కార్పొరేషన్ చైర్మన్స్ కమిటీలలో తగిన స్థానం కల్పించాలని సునీత రావు అన్నారు. ఈరోజు వివిధ పార్టీల నుండి ఎంఐ యం నుండి బిజెపి నుండి అమాద్నే పార్టీ నుండి బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కండువాప్పిలోకి ఆహ్వానించడం జరిగింది.

సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలందరికీ అందేతట్లు మహిళా కాంగ్రెస్ సహకరిస్తామని సునీత రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం పద్మ. సదాలక్ష్మి దుర్గారాణి రజిత ఉషశ్రీ లక్ష్మి కవిత మాధవి సత్య ప్రసన్న విజయలక్ష్మి వనిత సరళ రాజేశ్వరి జయమ్మ వసంత తైసిన్ సుల్తానా పుష్ప రెడ్డి. విద్య సుభాషిని అమృత. సంగీత లతా రమాదేవి అనిత ఉమా మండల ప్రెసిడెంట్లు. బ్లాక్ ప్రెసిడెంట్లు. టౌన్ ప్రెసిడెంట్లు మొదలగువారు వారు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి Revanth_Anumulaకి ముస్లిం మత పెద్దలు, నాయకులు కలసి అభినందనలు

రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth_Anumulaని నేడు పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు కలసి అభినందనలు తెలియచేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి శ్రీ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎంను సన్మానించారు.

ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, సీఎంఓ అధికారులు శ్రీ శివధర్ రెడ్డి, శ్రీ షా-నవాజ్ ఖాసీం, తదితరులున్నారు.

IMPORTANT

పదేళ్ల నిర్బంధపు పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి విజ్ఞతను నేను అభినందిస్తున్నాను. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోంది. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందింది. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు ద్వారా చెప్పింది. ఈ తీర్పు పౌరహక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యింది. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగిపోయాయి. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై.. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నాను.

-రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్

IMPORTANT

People in Telangana State have given a clear verdict to liberate themselves from ten years of repression in the recently concluded elections. Their message is clear and loud. I appreciate the collective wisdom of the people. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. The people’s verdict unequivocally stated that it would not tolerate any repression. This verdict became a cornerstone for civil rights and democratic rule. The iron barricades that divided rulers from the people have been dismantled. I feel proud to say that the glass houses and obstacles have been removed and the true people’s governance has begun.

-Dr.Tamilisai Soundararajan, Governor Of Telangana

సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్

త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై చర్చించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని చర్చించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X