హైదరాబాద్ : శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర బూర నర్సయ్య గౌడ్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read-
ఈ రోజు సర్దార్ సర్వాయ్ పాపన్న జయంతి 374 వ జయంతి ఉత్సవాలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ Laxman, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల నాయకులు గౌడ ముద్దుబిడ్డ ఖిల షాపూర్ కోట మొదలు గోల్కొండ కోట ను స్వాధీనం చేసుకొని పరిపాలించిన మొట్ట మొదటి బీసీ బిడ్డ అని చిన్నపుడు తండ్రి చనిపోయిన ఒక లక్యం తో ముస్లిం రాజుల అరాచకాలకు కుల వృత్తులకు వేసిన పన్ను లకు వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగుల సత్తా చాటి చక్రవర్తి గా ఎదిగిన తీరు బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరు ఆదర్శంగా తీసుకోవాలని వారి ఆశయాలను సాందించే విదంగా అందరం ముందుండాలని చెప్పారు.
ఈ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ ఉపాధ్యక్షులు సంజయ్ గణతే మాజీ మేయర్ సుభాష్ చందర్జీ భరత్ గౌడ్ గీత సెల్ కన్వీనర్ పటేల్ వెంకటేష్ గౌడ్ కో కన్వీనర్ లు కిరణ్ కుమార్ గౌడ్ తిరుమల కృష్ణ గౌడ్ yalamakanti మీరయ్య గౌడ్ ఓబీసీ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమం లో పాల్గొన్నారు.