बहुत-बहुत बधाई: 60 साल की उम्र में फैशन डिजाइनर संग इस तेलुगु एक्टर ने की दूसरी शादी, दुल्हन के बार में जानिए

हैदराबाद: तेलुगु फिल्मों में खलनायक के किरदार से खासे लोकप्रिय ने दूसरी शादी कर ली है। 60 साल की उम्र में असम की फैशन डिजाइनर रूपाली के गले में मंगलसूत्र बांध दिये। आशीष विद्यार्थी की यह दूसरी शादी है, मगर रूपाली के बारे में पता नहीं चल पाया है। उनकी शादी कोलकाता में परिवार के सदस्यों की उपस्थिति में मामूली तरीके से आयोजित की गई। शादी की तस्वीरें सोशल मीडिया पर वायरल हो गई हैं।

आशीष विद्यार्थी ने तेलुगु, तमिल, कन्नड़, मलयालम, हिंदी, अंग्रेजी, उड़िया, मराठी, बंगाली जैसी 11 भाषाओं की लगभग 300 फिल्मों में काम किया है। उन्हें तेलुगु फिल्म उद्योग में फिल्म ‘पापे ना प्राणम’ से पेश किया गया था। उन्हें तेलुगु दर्शकों द्वारा एक खलनायक और चरित्र कलाकार के रूप में याद किया जाता है। महेश बाबू की फिल्म ‘पोकिरी’ वह फिल्म है जिसने आशीष विद्यार्थी के फिल्मी करियर को पलट कर रख दिया। उसके बाद उन्होंने तेलुगु में सौ से अधिक फिल्मों में अभिनय किया।

अभिनेता आशीष विद्यार्थी पहले से ही शादीशुदा हैं। उन्होंने बंगाली एक्ट्रेस शकुंतला बरुआ से शादी की थी। उनका एक बेटा भी है। व्यक्तिगत कारणों से दोनों में तलाक हुआ। आशीष विद्यार्थी ने रूपाली से दूसरी बार गुरुवार, 25 मई को कोलकाता में शादी की। रूपाली एक फैशन स्टोर चलाती हैं। फिल्म के प्रशंसक और मामले के बारे में जानने वाले दोस्त अपनी शुभकामनाएं भेज रहे हैं।

60 ఏళ్ల వయస్సులో తెలుగు నటుడి ఫ్యాషన్ డిజైనర్ తో రెండో పెళ్లి

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో ఎంతో గుర్తింపు పొందిన ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో అస్సాంకు చెందిన రూపాలి అనే ఫ్యాషన్ డిజైనర్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆశిష్ విద్యార్థికి ఇది రెండో పెళ్లి రూపాలి విషయం మాత్రం బయటకు రాలేదు. కోల్ కతాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఆశిష్ విద్యార్థి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీ ఇలా 11 భాష‌ల్లో 300 సినిమాల్లో నటించారు. ‘పాపే నా ప్రాణం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షలకు గుర్తుండిపోయారు. ఆశిష్ విద్యార్థి సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మహేష్ బాబు మూవీ పోకిరి. ఆ తర్వాత తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారు. 

ఆశిష్ విద్యార్థికి గతంలోనే పెళ్లి అయ్యింది. బెంగాల్ కు చెందిన నటి శకుంతల బారువాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. మే 25వ తేదీ గురువారం కోల్ కతాలో రూపాలిని రెండో వివాహం చేసుకున్నారు ఆశిష్ విద్యార్థి. రూపాలి ఫ్యాషన్ స్టోర్ నిర్వహిస్తుంది. విషయం తెలిసిన సినీ అభిమానులు, ఆప్తులు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X