Best Of Luck: तेलंगाना में 12 जून से स्कूल फिर से खुलेंगे

हैदराबाद: तेलंगाना में स्कूलों के फिर से खुलने का समय नजदीक आ गया है। सोमवार, 12 जून 2023 से स्कूल फिर से खुलेंगे। यानी गर्मी की छुट्टियां सिर्फ दो हफ्ते दूर हैं। छात्रों ने करीब दो माह तक गर्मी की छुट्टियों का लुत्फ उठाया। जैसे-जैसे गर्मी की छुट्टियां खत्म हो रही हैं, वैसे-वैसे छात्र अपने गृह नगर पहुंच रहे हैं।

केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (सीबीएसई) से संबद्ध स्कूलों ने मार्च और अप्रैल के महीनों में शैक्षणिक वर्ष 2023-24 शुरू कर दिया है, जबकि राज्य बोर्ड द्वारा मान्यता प्राप्त स्कूल 12 जून से शैक्षणिक वर्ष आरंभ करेंगे। इस बीच सरकार ने ऐलान किया है कि 25 अप्रैल 2023 से स्कूलों में गर्मी की छुट्टी दी जाएगी।

इस बीच, शिक्षा विभाग 1 जून से 9 जून तक सरकारी स्कूलों में ‘बड़ी बाटा’ (प्रवेश अभियान) आयोजित करने की योजना बना रहा है। इसके अंतर्गत शिक्षकों को स्कूल छोड़ने वाले बच्चों की पहचान करने और उन्हें स्कूल में दाखिला दिलाने के लिए डोर टू डोर अभियान चलाना होगा। स्कूल छोड़ने वाले बच्चे या पढ़ाई बंद कर चुके छात्र की भी पहचान की जाएगी और उन्हें उनकी उम्र के अनुसार उचित कक्षाओं में स्कूलों में प्रवेश दिया जाएगा।

दूसरी ओर इंटर बोर्ड ने 12 से 20 जून तक इंटर एडवांस सप्लीमेंट्री परीक्षा आयोजित करने का निर्णय लिया है। उच्च शिक्षा के छात्रों के लिए परीक्षा सुबह 9 से दोपहर 12 बजे तक और माध्यमिक छात्रों के लिए दोपहर 2:30 से शाम 5:30 बजे तक आयोजित की जाएगी।

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ 

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. 2023 జూన్‌ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్నాయన్న మాట. దాదాపు రెండు నెలల పాటు విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు తమ సొంత పట్టణాలకు చేరకుంటున్నారు.  

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా, రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. కాగా స్కూళ్లకు 2023  ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  

ఇదిలావుండగా జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్) నిర్వహించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాల్సి ఉంటుంది. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పిస్తారు. 

మరోవైపు 2023  జూన్‌ 12 నుంచి 20 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్‌ వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X