हैदराबाद: पूर्वी गोदावरी जिले (आंध्र प्रदेश) मेंभीषण सड़क हादसा हुआ। नल्लाजर्ला मंडल में अनंतपल्ली गांव के पास कार और लॉरी की भिड़ंत हो गई। इस हादसे में छह लोगों की मौत हो गई। हादसा उस वक्त हुआ जब कार विजयवाड़ा से राजमंड्री जा रही थी। मृतकों की पहचान एक ही परिवार के रूप में की गई है।
मृतक में दो महिलाएं और एक दो साल का बच्चा भी शामिल है। पुलिस ने तुरंत मौके पर पहुंचकर राहत और बचाव कार्य शुरू किया। मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। अभी इस सड़क हादसे के बारे में पूरी जानकारी नहीं मिल पाई है।
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారికిగా గుర్తించారు.
చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)