बच्चो हो जाओ तैयार: तेलंगाना में 10वीं कक्षा परीक्षा का शेड्यूल जारी, ऐसी करनी है आपको तैयारी

हैदराबाद: तेलंगाना 10वीं कक्षा का परीक्षा कार्यक्रम जारी कर दिया गया है। तेलंगाना में परीक्षाएं 18 मार्च से 2 अप्रैल तक होंगी। अधिकारियों ने तेलंगाना 10वीं कक्षा की वार्षिक को लेकर काफी माथापच्ची की है। इसके बाद 10वीं कक्षा की परीक्षाओं के शेड्यूल पर स्पष्टता आ गई है। मुख्य सचिव शांति कुमारी के साथ बैठक के बाद शिक्षा विभाग के अधिकारियों ने परीक्षा कार्यक्रम की घोषणा की है

ताजा जानकारी के मुताबिक परीक्षाएं 18 मार्च से 2 अप्रैल तक आयोजित की जाएंगी। परीक्षाएं सात दिन तक जारी रहेगी। सीएम रेवंत रेड्डी ने हाल ही में शिक्षा विभाग की समीक्षा के दौरान 10वीं और इंटर की वार्षिक परीक्षाएं बिना किसी समस्या के आयोजित करने का आदेश दिया है।

18 फरवरी को प्रथम भाषा, 19 फरवरी को द्वितीय भाषा, 21 फरवरी को अंग्रेजी, 23 फरवरी को गणित, 26 फरवरी को विज्ञान प्रथम पेपर, 28 फरवरी को विज्ञान दूसरा पेपर, 30 फरवरी को सामाजिक अध्ययन, 1 फरवरी को व्यावसायिक पाठ्यक्रमों के लिए संस्कृत और अरबी प्रथम पेपर 2 फरवरी को दूसरा पेपर होगा।

ఇది కూడా చదవండి

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు, షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 18 నుంచి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేశారు. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చేసింది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై విద్యా శాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం మార్చి 18 నుంచి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఫిబ్రవరి19న సెకండ్‌ లాంగ్వేజ్‌, ఫిబ్రవరి21న ఇంగ్లిష్‌, ఫిబ్రవరి 23న మ్యాథ్స్‌, ఫిబ్రవరి 26న సైన్స్‌ మొదటి పేపర్‌, ఫిబ్రవరి 28న సైన్స్‌ రెండవ పేపర్‌, ఫిబ్రవరి 30న సోషల్‌ స్టడీస్‌, ఫిబ్రవరి 1వ తేదీన ఒకేషనల్‌ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్‌‌, ఫిబ్రవరి 2న రెండవ పేపర్‌ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X