Telangana : सरपंच खातों में जमा राशि डायवर्ट, बगावत पर उतरे सरपंच (T)

हैदराबाद : मुख्यमंत्री के चंद्रशेखर राव के खिलाफ तेलंगाना के सरपंच बगावत पर उतर आये हैं। केंद्र सरकार के तेलंगाना सरकार की ओर से सरपंच खातों से राशि को डायवर्ट किये जाने को विरोध में आंदोलन पर उतर आये। इसके बाद भी सरकार की ओर से संतोष जनक जवाब नहीं आते देख केसीआर के खिलाफ बगावत किये है।

फंड के डायवर्ट किये जाने के विरोध में इस्तीफे दे रहे हैं। इसी क्रम में आसिफाबाद जिले के वांकिडी मंडल के 18 बीआरएस सरपंचों ने सामूहिक रूप से पार्टी से इस्तीफा दे दिया।

केंद्र सरकार से 15वें वित्त आयोग के फंड को अधिकारी बिना उनकी जानकारी के डायवर्ट किये जाने का आरोप लगाते हुए कुमारभीम आसिफाबाद जिले के रेब्बेना मंडल के बीआरएस सरपंचों ने सोमवार को एमपीडीओ कार्यालय के सामने धरना दिया।

डिजिटल हस्ताक्षर को फर्जी करके 15वें वित्त आयोग की राशि डायवर्ट करने वाले अधिकारियों पर कार्रवाई किये जाने की मांग करते हुए हुजूराबाद थाना में उसी मंडल के चेलपुर सरपंच महेंदर ने शिकायत दर्ज की है।

मंडल पंचायत अधिकारी वेमुला सुरेंद को पंचायत सचिव मेकला राजेंदर ने शिकायत में कहा है कि उनके डिजिटल हस्ताक्षर जाली करके रकम ड्रा किये गये। रकम ड्रा करने वालों के खिलाफ कानूनी कार्रवाई करने और उन्हें डिजिटल की दिये जाने अपील की।

आपको बता दें कि तेलंगाना में 12000 सरपंच खाते हैं। इन खातों में हर महीने तीन से पांच लाख सरपंचों के खातों में केंद्र सरकारी ओर से जमा किये जाते है।

తెలంగాణలో సర్పంచ్‌ల తిరుగుబాటు

Hyderabad : కేసీఆర్ పై బీఆర్ఎస్ సర్పంచులు తిరగబడుతున్నరు. కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని వారం రోజులుగా ఆందోళన చేపట్టిన సర్పంచులు ఇప్పుడు కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తున్నారు. నిధులు దారి మళ్లింపును నిరసిస్తూ రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది బీఆర్ఎస్ సర్పంచులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియకుండానే మళ్లిస్తున్నారని ఏజెన్సీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్మన్ కోవలక్ష్మి ఆదివాసీ సర్పంచులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను అధికారులు తమకు తెలియకుండా దారిమళ్లిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నా చేశారు.

డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ హుజూరాబాద్‌ ఠాణాలో అదే మండలం చెల్పూర్‌ సర్పంచ్‌ మహేందర్ ఫిర్యాదు చేశారు.

మండల పంచాయతీ అధికారి వేముల సురేందర్, పంచాయతీ కార్యదర్శి మేకల రాజేందర్‌ తమ డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేశారని కంప్లైంట్​లో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్‌ కీని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X