सड़क पर ट्रक ड्राइवरों में झड़प, फायरिंग में एक ड्राइवर की मौत కాల్పుల్లో లారీ డ్రైవర్ మృతి

हैदराबाद : तेलंगाना के निज़ामाबाद ज़िले के इंदलवाई मंडल में देवीतांडा के पास नेशनल हाईवे 44 पर एक पेट्रोल पंप पर एक भयानक घटना हुई। लॉरी ड्राइवरों के बीच हुई झड़प में तीन हमलावरों ने मोहम्मद सलमान (48) नाम के ड्राइवर की गोली मारकर हत्या कर दी।

पुलिस के मुताबिक, सलमान ने अपनी लॉरी पेट्रोल पंप पर पार्क की, तो दूसरी लॉरी में सवार तीन लोगों ने ड्राइवर पर बंदूक से फायरिंग कर दी और मौके से भाग गए। गंभीर रूप से घायल सलमान को स्थानीय लोग अस्पताल ले गए, लेकिन तब तक उसकी मौत हो गई थी।

खबर है कि हमलावर अपनी लॉरी को चंद्रायानपल्ली ले गए और वहीं छोड़कर भाग गये। इस घटना से स्थानीय स्तर पर हड़कं मच गया है। स्थानीय लोगों को शक है कि लॉरी ड्राइवरों के बीच हुई झड़प क्यों हुई है। पुलिस ने मामला दर्ज कर लिया है और जांच कर रही है। हमलावरों को पकड़ने के लिए सर्च ऑपरेशन जारी है।

Also Read-

కాల్పుల్లో డ్రైవర్ మృతి

హైదరాబాద్ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు దుండగులు మహమ్మద్ సల్మాన్ (48) అనే డ్రైవర్‌ను హతమార్చారు.

పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం, సల్మాన్ తన లారీని పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో డ్రైవర్ పై కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సల్మాన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు.

దుండగులు తమ లారీని చంద్రాయన్‌పల్లి వరకు తీసుకెళ్లి అక్కడ వదిలివేసినట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లారీ డ్రైవర్ల మధ్య ఘర్షణ ఇంత అనర్థానికి దారితీయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు జరుపుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X