Road Accident: टायर फटने से कार हो गई अनियंत्रित, दो लोगों की मौत और…

हैदराबाद: आंध्र प्रदेश के चित्तूर जिले में सड़क खून से लथपथ हो गई। भीषण सड़क दुर्घटना ने बेंगलुरु के दो निवासियों की मौत हो गई। पांच अन्य घायल हो गये। यह सड़क दुर्घटना बेंगलुरु-चित्तूर हाईवे पर मोगिली गांव के पास हुई।

मिली जानकारी के अनुसार, इनोवा कार में सात लोग जा रहे थे। एक बार टायर फटने से कार नियंत्रण से बाहर हो गई। डिवाइडर को जोर से भीड़ंत हो गई। हादसे में दो की मौके पर ही मौत हो गई और पांच अन्य घायल हो गए. घायलों का अस्पताल में इलाज चल रहा है।

शवों को पोस्टमॉर्टम के लिए अस्पताल भेज दिया गया है। मामले की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और घटना स्थल का निरीक्षण किया गया। मृतक के परिजनों को सूचना दे दी गयी है। घटना पर पुलिस ने मामला दर्ज कर लिया है।

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో తెల్లారేసరికే రోడ్డు రక్తమోడింది. ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు బెంగళూరు వాసుల ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన బెంగళూరు-చిత్తూరు హైవేలోని మొగిలి వద్ద జరిగింది.

ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా లో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారి టైరు పేలడంతో వాహనం అదుపు తప్పింది. బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X