హైదరాబాద్ : సోమవారం నాడు రిపబ్లిక్ డే ఉత్సవాలు చిలకల్గుడలోని AIRRF ఆఫీసులో ఘనంగా జరిగినాయి. AIRRF జాతీయ అధ్యక్షులు ఎస్ శ్రీధర్ పత్రిక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు.




ఇది కూడ చదవండి-


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ రాజేందర్, అసిస్టెంట్ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం మరియు డాక్టర్ పి సి జెన్, టైం బాంక్ ఆఫ్ ఇండియా (Jaipur) హాజర అయ్యారు మరియు రిపబ్లిక్ డే సందేశం ఇచ్చారు. జెండా వందనం తో పాటు చెస్, క్యారం పోటీల విజేతలకు బహుమతులు ఇవ్వబడం జరిగింది.
